12 నుంచి ఏపీ అసెంబ్లీ... ప్రొటెం స్పీకర్ గా చిన అప్పలనాయుడు?
- బొబ్బిలి నుంచి గెలిచిన సంబంగి
- ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్న ప్రొటెం స్పీకర్
- ఆ తరువాత స్పీకర్ ఎన్నిక
ఇక అంతకుముందే మంత్రివర్గం కూడా ఏర్పాటు కానుందని పార్టీ నేతలు అంటున్నారు. ఆపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలివున్న 9 నెలల కాలానికీ కొత్తగా బాధ్యతలు స్వీకరించే ఆర్థికమంత్రి బడ్జెట్ ను సమర్పిస్తారు. ఇక తొలి సమావేశాల్లోనే బడ్జెట్ ఉంటుందా? లేదా కొన్ని రోజుల విరామం తరువాత ప్రతిపాదనలు సభ ముందుకు వస్తాయా? అనే విషయమై స్పష్టత రావాల్సివుంది.