ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ కొత్త అడ్వొకేట్ జనరల్ గా సుబ్రహ్మణ్య శ్రీరామ్ నియామకం
    Tue 17:18

    ఏపీ కొత్త అడ్వొకేట్ జనరల్ గా సుబ్రహ్మణ్య శ్రీరామ్ నియామకం

    • ఉత్తర్వులు జారీచేసిన సీఎస్
    • ఇప్పటికే కీలక పోస్టుల్లో మార్పులు
    • ఉమ్మడి హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్
    Read full story
  • కూలిపోయిన చైనా రాకెట్ .. వీడియో ఇదిగో!
    Sat 10:59

    కూలిపోయిన చైనా రాకెట్ .. వీడియో ఇదిగో!

    • ‘తియాన్‌లాంగ్-3’ రాకెట్ ప్రయోగం విఫలం
    • ఇంజిన్ పనితీరులో సమస్యే కారణం
    • విచారం వ్యక్తం చేసిన స్పేస్ పయనీర్ 
    Read full story
  • నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు అతనే.. దశాబ్దం పాటు క్రికెట్‌ను శాసిస్తాడు: వైభవ్‌ను ఆకాశానికెత్తేసిన బట్లర్
    Sat 10:54

    నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు అతనే.. దశాబ్దం పాటు క్రికెట్‌ను శాసిస్తాడు: వైభవ్‌ను ఆకాశానికెత్తేసిన బట్లర్

    • యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై జోస్ బట్లర్ ప్రశంసలు
    • రాబోయే దశాబ్దంలో ప్రపంచ క్రికెట్‌ను వైభవ్ శాసిస్తాడన్న బట్లర్
    • అండర్-19 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై చేసిన 175 పరుగులను గుర్తు చేసుకున్న స్టార్ ప్లేయర్
    • వైభవ్ తన స్వేచ్ఛాయుతమైన ఆటను కొనసాగించాలని సూచన
    • ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు వైభవ్ పేరిట
    Read full story
  • 24 గంటల్లో డెలివరీ నుంచి 25 రోజుల దాకా.. దేశంలో ఎల్‌పీజీ సంక్షోభం
    Sat 10:49

    24 గంటల్లో డెలివరీ నుంచి 25 రోజుల దాకా.. దేశంలో ఎల్‌పీజీ సంక్షోభం

    • యుద్ధం దెబ్బకు సిలిండర్ల కొరత, బ్లాక్‌ మార్కెట్లో అధిక ధరలు
    • పలు రాష్ట్రాల్లో దెబ్బతిన్న గ్యాస్ సరఫరా వ్యవస్థ
    • కొన్నిచోట్ల బుకింగ్ సైతం నిలిపివేసినట్లు సమాచారం 
    Read full story
  • ఇంట్లోకి చొరబడి కొడతాం: భారత్‌కు పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక
    Sat 10:29

    ఇంట్లోకి చొరబడి కొడతాం: భారత్‌కు పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక

    • భారత్‌కు పాకిస్థాన్ రక్షణ మంత్రి బహిరంగ హెచ్చరిక
    • ఇంట్లోకి చొరబడి దాడులు చేస్తామన్న ఖవాజా ఆసిఫ్
    • రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ వ్యాఖ్యలు
    • దుస్సాహసానికి పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయన్న రాజ్‌నాథ్
    Read full story
  • మరోసారి అంతర్జాతీయ వేదికపై రష్మిక.. చరిత్ర సృష్టించిన నేషనల్ క్రష్
    Sat 10:27

    మరోసారి అంతర్జాతీయ వేదికపై రష్మిక.. చరిత్ర సృష్టించిన నేషనల్ క్రష్

    • ప్రఖ్యాత క్రంచీరోల్ యానిమే అవార్డుల వేడుకలో ప్రజెంటర్‌గా రష్మిక ఎంపిక
    • 2024 తర్వాత రెండోసారి ఈ అంతర్జాతీయ వేదికపై కనిపించనున్న నేషనల్ క్రష్
    • జపాన్‌లో మే 23న జరగనున్న 10వ యానిమే అవార్డుల వేడుక
    Read full story
  • పాలన మారుస్తామన్నారు, పైలట్ల కోసం వెతుకుతున్నారు.. అమెరికాపై ఇరాన్ స్పీకర్ సెటైర్
    Sat 10:25

    పాలన మారుస్తామన్నారు, పైలట్ల కోసం వెతుకుతున్నారు.. అమెరికాపై ఇరాన్ స్పీకర్ సెటైర్

    • ఇరాన్‌లో కూలిన అమెరికా ఎఫ్-15ఈ యుద్ధ విమానం
    • పైలట్‌ను పట్టిస్తే 50 లక్షల రివార్డు ప్రకటించిన ఇరాన్
    • గల్ఫ్ ప్రాంతంలో మరింత పెరుగుతున్న ఉద్రిక్తతలు
    Read full story
  • అమరావతి నిర్మాణం అసాధ్యం.. మావిగనే అభివృద్ధి మంత్రం: అంబటి రాంబాబు
    Sat 10:22

    అమరావతి నిర్మాణం అసాధ్యం.. మావిగనే అభివృద్ధి మంత్రం: అంబటి రాంబాబు

    • రాష్ట్ర అభివృద్ధికి "మావిగన్" కారిడారే మంత్రమన్న అంబటి
    • రూ.2 లక్షల కోట్లతో రాజధాని రాష్ట్రానికి భారమని వ్యాఖ్య
    • కేవలం రూ.20 వేల కోట్లతో మావిగన్ అభివృద్ధి సాధ్యమని వెల్లడి
    Read full story
  • రికార్డు స్థాయి నుంచి రూ. 31 వేలు పతనమైన బంగారం ధర.. యుద్ధ భయాలున్నా ఎందుకీ పతనం?
    Sat 10:19

    రికార్డు స్థాయి నుంచి రూ. 31 వేలు పతనమైన బంగారం ధర.. యుద్ధ భయాలున్నా ఎందుకీ పతనం?

    • యుద్ధ ఉద్రిక్తతల నడుమ పసిడి ధరల్లో పతనం
    • రికార్డు స్థాయి నుంచి 17 శాతం మేర తగ్గిన రేట్లు  
    • బలపడుతున్న డాలర్, ఫెడ్ వడ్డీరేట్లే ప్రధాన కారణం
    • రానున్న రోజుల్లో తీవ్ర ఒడుదొడుకులు తప్పవన్న నిపుణులు
    Read full story
  • క్రీడా ప్రపంచంలో భారత్‌కు మాయని మచ్చ.. డోపింగ్ జాబితాలో మనదే అగ్రస్థానం!
    Sat 09:53

    క్రీడా ప్రపంచంలో భారత్‌కు మాయని మచ్చ.. డోపింగ్ జాబితాలో మనదే అగ్రస్థానం!

    • అథ్లెటిక్స్‌లో నిషేధానికి గురైన క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానానికి భారత్ 
    • 148 మందితో కెన్యాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచిన వైనం
    • అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ విడుదల చేసిన తాజా జాబితాలో ఈ విషయం వెల్లడి
    • డోపింగ్‌ను అరికట్టేందుకు కోచ్‌లు, శిక్షణా కేంద్రాలపై ఏఎఫ్ఐ కఠిన చర్యలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV