01 Sun 19:53 ఆటో ప్రమాదంపై కలెక్టర్‌కు ఫోన్ చేసిన సీఎం జగన్ ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఐదుగురు మృతి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్న జగన్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేయాలని సూచన
02 Tue 19:42 ఢిల్లీ అగ్నిప్రమాదం: కుటుంబంలోని 8 మంది మృతి... తన వాళ్లు ఇక లేరని తెలియని వృద్ధుడు కూడా కన్నుమూత ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి ఆసుపత్రిలో ఉన్న కుటుంబ పెద్దను చూసేందుకు వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న బంధువులు ఈ విషయం తెలియకుండానే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు కన్నుమూత ప్రమాదంతో గుర్గావ్ అగర్వాల్ కుటుంబంలో ఎవరూ మిగలకుండా పోయిన వైనం హోటల్ యాజమాని, వంట మనిషిని అరెస్ట్ చేసిన పోలీసులు
03 Tue 19:36 సముద్రంలో 2 లక్షల అణు బ్యారెళ్లు... లీకేజీ ప్రమాదంపై భారీ సర్వే! ఈశాన్య అట్లాంటిక్ సముద్రంలో అణు వ్యర్థాల డ్రమ్ములపై శాస్త్రవేత్తల కార్యాచరణ దశాబ్దాల క్రితం యూరప్ దేశాలు పారేసిన 2 లక్షలకు పైగా బ్యారెళ్ల గుర్తింపు అత్యాధునిక అండర్‌వాటర్ డ్రోన్లతో సముద్ర గర్భాన్ని జల్లెడ పడుతున్న బృందం బ్యారెళ్ల జీవితకాలం ముగియడంతో రేడియోధార్మిక లీకేజీపై పెరుగుతున్న ఆందోళన పర్యావరణంపై ప్రభావం అంచనా వేసేందుకు నీరు, మట్టి నమూనాల సేకరణ
04 Tue 19:20 కోహ్లీ కనిపించినా మాట్లాడలేకపోయాను: మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ దక్షిణాఫ్రికా ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన జరిగిందని వెల్లడి ప్రతిభ కన్నా క్రమశిక్షణే ఆటగాళ్లను స్టార్‌గా మారుస్తుందని వ్యాఖ్య టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గెలవాలని ఆకాంక్ష
05 Tue 19:04 లార్డ్స్, గడాఫీ స్టేడియాలకు ఐసీసీ షాక్... చెరో డీమెరిట్ పాయింట్ లార్డ్స్, గడాఫీ స్టేడియాలకు ఐసీసీ డీమెరిట్ పాయింట్లు బౌలర్లకు అతిగా సహకరించిన లార్డ్స్ పిచ్ పరుగులు చేయడానికి ఏమాత్రం అనుకూలించని లాహోర్ పిచ్ రెండు పిచ్‌లను 'అన్‌శాటిస్‌ఫాక్టరీ'గా తేల్చిన ఐసీసీ ఐదేళ్లలో 6 పాయింట్లకు చేరితే అంతర్జాతీయ మ్యాచ్‌లపై నిషేధం
06 Tue 19:01 గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు! గోదావరి ప్రక్షాళనకు కేంద్రం ఏడాదికి రూ. 400 కోట్లు కేటాయించిందన్న వీర్రాజు పుష్కరాల నేపథ్యంలో 290 గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉందని వ్యాఖ్య ఆంధ్ర పేపర్ మిల్లుకి నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించడంపై హర్ష్యం
07 Tue 18:41 వైసీపీ ‘శవ రాజకీయాలు’ చేస్తోంది: మంత్రి నారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందన్న నారాయణ సీఎం, డిప్యూటీ సీఎం, లోకేశ్ ఘటనను పర్యవేక్షిస్తున్నారని వెల్లడి 2029 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు మళ్లీ గుణపాఠం చెబుతారని హెచ్చరిక
08 Tue 18:38 జోరు వానను లెక్కచేయని రేవంత్ రెడ్డి.. మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా శక్తి సభ వర్షంలో తడుస్తూనే వేదికపైకి సీఎం రేవంత్, మంత్రులు మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సుల పంపిణీ స్వయం సహాయక సంఘాలకు చెక్కులు అందజేత
09 Tue 18:24 దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ అభద్రతా భావంతో రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్న కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్ ఒక్క ప్రాజెక్టును అడ్డుకున్నట్టు నిరూపించినా రాజీనామా చేస్తానన్న కిషన్ రెడ్డి
10 Tue 18:20 డేటింగ్‌లో బిర్యానీ తినిపించా.. వసూల్ చేస్తా అన్నాడు.. ఉద్యోగం ఊడింది! కామెడీ షోలో యువకుడి వివాదాస్పద వ్యాఖ్యలు డేటింగ్‌లో రూ.370 బిర్యానీపై చేసిన కామెంట్‌తో దుమారం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఉద్యోగం తొలగింపు విషయాన్ని అధికారికంగా ప్రకటించిన గురుగ్రామ్ డిజైన్ కంపెనీ క్షమాపణలు చెప్పిన యువకుడు, షో కమెడియన్