ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అవమానం.. తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్ నేత!
- నేడు ములుగులో రాష్ట్ర అవతరణ వేడుకలు
- ఆదివాసీని కాబట్టే అవమానించారన్న సీతక్క
- టీఆర్ఎస్ నేతలకు అధికారులు భయపడుతున్నారని వ్యాఖ్య
టీఆర్ఎస్ నేతలకు అధికారులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తనను అవమానిస్తే ములుగు నియోజకవర్గ ప్రజలను అవమానించినట్లేనని స్పష్టం చేశారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీతక్క టీఆర్ఎస్ అభ్యర్థి చందులాల్పై 18,423 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.