సీఎం జగన్ ఇంటివద్ద తచ్చాడిన బాలుడు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు!
- అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
- ఎందుకొచ్చావని విచారిస్తున్న పోలీసులు
- వెనుక ఎవరైనా ఉన్నారా అని ఆరా
కాగా, విచారణ సందర్భంగా ఈ బాలుడు పోలీసులకే ఎదురు ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. సదరు బాలుడుని అనాథ బాలల ఆశ్రమానికి పోలీసులు తరలించారు. సీఎం సెక్యూరిటీ జోన్లోకి ఈ బాలుడు ఎందుకు వచ్చాడు? సీఎం ఇంటివద్ద ఎందుకు తిరుగుతున్నాడు? ఎవరైనా వెనకుండి ఈ బాలుడిని పంపించారా? అన్న అంశాలపై ఆరాతీస్తున్నారు.