Fri 21:37 రైతులకు పెన్షన్లు... అన్నదాతపై మోదీ సర్కారు వరాల జల్లు చిన్న, సన్నకారు రైతులకు పింఛన్లపై క్యాబినెట్ ఆమోదం ఏటా 14.5 కోట్ల మంది రైతులకు రూ.6 వేలు ప్రతి రైతుకు కిసాన్ యోజన వర్తింపు Read full story
Tue 22:24 కామాంధుడి బారి నుంచి చిన్నారిని కాపాడిన హైదరాబాద్ పోలీసులు ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కజిన్ అరెస్ట్ టీజీసీఎస్‌బీ టిప్‌లైన్‌కు వచ్చిన ఆధారాలతో వెలుగులోకి వచ్చిన దారుణం బంధువే నిందితుడని తెలిపిన అధికారులు ఈ ఏడాది ఇలాంటి ఘటన ఇది రెండోదని వెల్లడించిన డైరెక్టర్ శిఖా గోయెల్ పోక్సో చట్టం కింద కేసు నమోదు, నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ Read full story
Tue 22:13 కరీంనగర్ జిల్లా హత్య కేసులో 15 మందికి జీవిత ఖైదు చేపలు పట్టే విషయంలో ఏడేళ్ల క్రితం ఘర్షణ, ఒకరి హత్య జీవిత ఖైదుతో పాటు రూ.1,500 చొప్పున జరిమానా విధించిన న్యాయస్థానం ఒక నిందితుడు మైనర్ కావడంతో బాలనేరస్థుల న్యాయస్థానంలో విచారణకు అనుమతి Read full story
Tue 21:52 పలు దేశాల్లో నిషేధం.. భారత్ అనుమతులు... ఇరాన్ 'మహాన్ ఎయిర్' కథేంటి! పలు దేశాల్లో నిషేధానికి గురైన ఇరాన్ మహాన్ ఎయిర్‌కు భారత్ అనుమతి ఇటీవల ఇరాన్‌పై జరిగిన దాడిలో దెబ్బతిన్న విమానం భారత్‌కు రావాల్సి ఉంది ఇరాన్ సైన్యానికి సహకరిస్తోందన్న ఆరోపణలతో అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలు మానవతా సాయం, వ్యూహాత్మక సంబంధాల నేపథ్యంలో భారత్ వైఖరి విమానాల భద్రతా రికార్డు కూడా ఆందోళన కలిగించే అంశం Read full story
Tue 21:39 గుజరాత్ టైటాన్స్ కు కళ్లెం వేసిన పంజాబ్ బౌలర్లు 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38) టాప్ స్కోరర్లు పంజాబ్ కింగ్స్ బౌలర్లలో మూడు వికెట్లు పడగొట్టిన విజయ్‌కుమార్ వైశాఖ్ రెండు కీలక వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహల్ Read full story
Tue 21:32 ఎన్నికల నియమావళి ఉల్లంఘన... టీవీకే అధినేత విజయ్‌పై ఈసీ కేసు బహిరంగ సభలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి పెరవల్లూర్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు Read full story
Tue 21:19 ఇంకా ముందుకు రండి... మీకోసమే వెయిటింగ్: అమెరికా దళాలకు ఇరాన్ సైన్యం కవ్వింపు "మేం సిద్ధం, దగ్గరికి రండి" అంటూ అమెరికాకు ఇరాన్ సవాల్ మధ్యప్రాచ్యంలో సైనిక బలగాలను భారీగా పెంచుతున్న అమెరికా 3,500 మంది సైనికులతో యూఎస్‌ఎస్ ట్రిపోలి యుద్ధనౌక మోహరింపు ఇది అధ్యక్షుడికి వ్యూహాత్మక సౌలభ్యం కల్పించడానికేనన్న వైట్ హౌస్ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడి Read full story
Tue 21:07 ఏడాదికి ఉచితంగా రెండు ఎల్పీజీ సిలిండర్లు: కేరళలో బీజేపీ హామీ మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఒకటి ఓనం పండుగ సమయంలో, రెండోది క్రిస్మస్ సమయంలో ఇస్తామని హామీ వితంతువులు, 70 సంవత్సరాలు పైబడిన వారికి రూ.3,000 పెన్షన్ Read full story
Tue 20:46 పవన్ కల్యాణ్ శాఖకు జాతీయ అవార్డులు... సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...! జాతీయ స్థాయిలో ఏపీ పంచాయతీరాజ్ శాఖకు ఐదు అవార్డులు విభాగం పనితీరుపై సీఎం చంద్రబాబు హర్షం, అభినందనలు ఇది మా బాధ్యతను మరింత పెంచిందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహిళా స్నేహపూర్వక పంచాయతీగా బొక్కసం పాలెంకు ప్రథమ బహుమతి అత్యుత్తమ మండలాల్లో ఒకటిగా నిలిచిన కుప్పం మండలం Read full story
Tue 20:35 గాల్లో ప్రయాణిస్తుండగా పొగలు... ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ బాగ్డోగ్రా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో పొగలు లక్నో విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఫ్లైట్ విమానంలో ఉన్న 148 మంది ప్రయాణికులు సురక్షితం 'పాన్-పాన్' కాల్ ద్వారా అత్యవసర పరిస్థితిని తెలిపిన పైలట్ విమానాన్ని తనిఖీల కోసం లక్నోలోనే నిలిపివేసిన అధికారులు Read full story