పవన్ కల్యాణ్ పై పరోక్ష విమర్శలు చేసిన రామ్ గోపాల్ వర్మ!
- వేర్వేరు సందర్భాల్లో పవన్ వ్యాఖ్యల ప్రస్తావన
- ఎవరు చేశారో చెప్పాలని నెటిజన్లకు సవాలు
- ట్విట్టర్ లో స్పందించిన దర్శకుడు వర్మ
అందులో ‘జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోయాడు. జగన్ చిన్న కోడికత్తికే గింజుకున్నాడు. తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు. రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా. పాకిస్థాన్ తో యుద్ధం వస్తుందని నాకు ముందే తెలుసు’ అంటూ వేర్వేరు సందర్భాల్లో పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వర్మ ట్వీట్ చేశారు.