'మౌనపోరాటం' రష్ చూసిన రామోజీరావు గారు మార్పులు చేయమన్నారు: పరుచూరి గోపాలకృష్ణ
- యమునను వెతుక్కుంటూ తొలి అవకాశం వచ్చింది
- కథలో మార్పులు చేసి మళ్లీ షూట్ చేశాము
- యమునకి మంచి పేరు తెచ్చిపెట్టింది
దాంతో నేను 'యమున'ను 'మౌనపోరాటం' చేయడానికి పంపించాను. ఆ సినిమా రష్ చూసిన రామోజీరావుగారు, తాను అనుకున్నట్టుగా రాలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. దాంతో అట్లూరి రామారావుగారు నాకు కాల్ చేసి, మార్పులు చేయమని అడిగారు. దర్శకుడు మోహన్ గాంధీ - నేను కలిసి ఆర్డర్ సెట్ చేసుకుని మళ్లీ షూటింగుకి వెళ్లడం జరిగింది. ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే, తొలి సినిమాలోనే అంతటి గొప్ప పాత్ర యమునకి లభించడం నిజంగా ఆమె అదృష్టం అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.