నాలో మగ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు... సంచలన వ్యాఖ్యలు చేసిన భారత అథ్లెట్ ద్యుతీ
- టెస్టోస్టెరాన్ స్థాయి అధికంగా ఉన్నట్టు తెలిసింది
- 2014లో బ్రేకప్ అయింది
- పిల్లలు పుట్టనప్పుడు ప్రేమ ఎందుకన్నాడు
గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతీ గోల్డ్ మెడల్ గెలవడంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఒలింపిక్స్ లో భారత ఆశాకిరణం ఆమేనంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే, అకస్మాత్తుగా స్వలింగ సంబంధం తెరపైకి తీసుకువచ్చి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.