• వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు: దేవినేని అవినాశ్
    Sun 20:17

    వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు: దేవినేని అవినాశ్

    • ధర్మయుద్ధం చేశాం
    • గుడివాడలో నాకు బలంలేదు
    • పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు పోటీచేశాను
  • బడ్జెట్‌లో బీసీల గొంతు కోశారు.. రూ. 20 వేల కోట్ల బడ్జెట్ ఏమైంది?: గంగుల కమలాకర్
    Fri 17:48

    బడ్జెట్‌లో బీసీల గొంతు కోశారు.. రూ. 20 వేల కోట్ల బడ్జెట్ ఏమైంది?: గంగుల కమలాకర్

    • రాష్ట్ర బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప మరేం లేదన్న గంగుల
    • బీసీ ఆత్మగౌరవ భవనాల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
    • కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శ
  • అవినాశ్ రెడ్డి నటన ఆస్కార్ రేంజ్‌లో ఉంది: బీటెక్ రవి
    Fri 17:40

    అవినాశ్ రెడ్డి నటన ఆస్కార్ రేంజ్‌లో ఉంది: బీటెక్ రవి

    • చంద్రబాబుకు సునీత సహకరిస్తోందన్న అవినాశ్ వ్యాఖ్యలపై బీటెక్ రవి మండిపాటు
    • సునీతకు రాజకీయ కోరిక ఉంటే అవినాశ్ స్థానంలో ఆమె ఎంపీ అయ్యేవారని వ్యాఖ్య
    • వివేకా హత్య కేసులో అవినాశ్ శిక్ష నుంచి తప్పించుకోలేరన్న బీటెక్ రవి
  • నాడు పాదయాత్రలో లోకేశ్ మాట... నేడు జాబ్ క్యాలెండర్‌తో బాట: మంత్రి పార్థసారథి
    Fri 17:25

    నాడు పాదయాత్రలో లోకేశ్ మాట... నేడు జాబ్ క్యాలెండర్‌తో బాట: మంత్రి పార్థసారథి

    • 10,060 ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
    • 20 నెలల్లోనే 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించామని వెల్లడించిన మంత్రి పార్థసారథి
    • వైసీపీ హయాంలో యువత, హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని తీవ్ర విమర్శలు
    • రాష్ట్రంలోని 12.5 లక్షల మంది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
    • జగన్‌కు హిందూ ధర్మంపై గౌరవం లేదన్న బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్
  • జొమాటోలో ఫుడ్ ఆర్డర్ మరింత భారం... పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజు
    Fri 17:10

    జొమాటోలో ఫుడ్ ఆర్డర్ మరింత భారం... పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజు

    • ప్రతి ఆర్డర్‌పై ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచిన జొమాటో
    • రూ. 12.50 నుంచి రూ. 14.90కి చేరిన ఛార్జీ
    • నిర్వహణ వ్యయాలు పెరగడమే కారణమని విశ్లేషణ
    • ప్రస్తుతం స్విగ్గీలో రూ. 14.99గా ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజు
    • గత త్రైమాసికంలో కంపెనీ లాభాలు గణనీయంగా వృద్ధి
  • ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం: పెట్రోల్, డీజిల్ పై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు
    Fri 17:03

    ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం: పెట్రోల్, డీజిల్ పై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు

    • ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం 
    • పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా చూడాలని సీఎం ఆదేశం
    • ఇండక్షన్ స్టవ్‌లు, పీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సూచన
    • అకాల వర్షాలతో రాష్ట్రంలో రూ.62 కోట్ల మేర పంట నష్టం అంచనా
    • మొక్కజొన్న, వరితో పాటు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం
  • విద్యావిధానంలో మార్పులు... ఇక టెన్త్ పరీక్షలు ఉండవు: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
    Fri 17:02

    విద్యావిధానంలో మార్పులు... ఇక టెన్త్ పరీక్షలు ఉండవు: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

    • ఫోన్ ట్యాపింగ్, జీవన్ రెడ్డి వ్యవహారంపై కూడా స్పందించిన ముఖ్యమంత్రి
    • ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయన్న ముఖ్యమంత్రి
    • విద్యా విధానంలో మార్పులు తెస్తున్నామని వెల్లడి
    • జీవన్ రెడ్డి వ్యవహారాన్ని టీపీసీసీ చీఫ్, ఇంఛార్జ్ చూసుకుంటారని స్పష్టీకరణ
  • ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి మృతి
    Fri 16:52

    ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి మృతి

    • ఇరాన్ ఉన్నతాధికారులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు
    • ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి అలీ మహ్మద్ నయీనీ మృతి
    • ఇది పిరికిపంద చర్య అని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక
    • ఇటీవల ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి, జాతీయ భద్రతా మండలి కార్యదర్శి కూడా మృతి
  • ఇది కుంభకోణాల పద్దు.. మహిళలు, రైతులను కాంగ్రెస్ నిలువునా ముంచింది: జగదీశ్ రెడ్డి
    Fri 16:51

    ఇది కుంభకోణాల పద్దు.. మహిళలు, రైతులను కాంగ్రెస్ నిలువునా ముంచింది: జగదీశ్ రెడ్డి

    • రాష్ట్ర బడ్జెట్ పై జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు
    • ప్రజలను వంచించేలా బడ్జెట్ ఉందని మండిపాటు
    • ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శ
    • రైతు భరోసాపై నమ్మక ద్రోహం చేశారన్న జగదీశ్ రెడ్డి
    • వృద్ధులు, వికలాంగుల ఆశలపై నీళ్లు చల్లారని ఆగ్రహం
  • అంతా బోగస్... తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన హరీశ్ రావు
    Fri 16:40

    అంతా బోగస్... తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన హరీశ్ రావు

    • బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందన్న హరీశ్ రావు
    • సకల జనులకు దక్కింది గుండుసున్నా అని ఎద్దేవా
    • అంకెల గారడీ, మాటల గారడీ తప్ప బడ్జెట్‌లో ఏమీలేదని విమర్శలు