ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వర్మ గారూ... రద్దీగా ఉండే రోడ్డుపై ప్రెస్ మీట్ వద్దు, మరెక్కడైనా పెట్టుకోండి: విజయవాడ పోలీసులు
    Sun 14:47

    వర్మ గారూ... రద్దీగా ఉండే రోడ్డుపై ప్రెస్ మీట్ వద్దు, మరెక్కడైనా పెట్టుకోండి: విజయవాడ పోలీసులు

    • పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెడతానంటూ వర్మ ట్వీట్
    • పలు సెక్షన్లు అమలులో ఉన్నాయన్న బెజవాడ పోలీస్
    • వెనక్కి తగ్గిన వర్మ
    Read full story
  • హార్దిక్ మంత్రం పనిచేసిందా?.. అప్పటివరకు నెమ్మదిగా.. ఆ తర్వాత తిలక్ ఊచకోత!
    Tue 08:11

    హార్దిక్ మంత్రం పనిచేసిందా?.. అప్పటివరకు నెమ్మదిగా.. ఆ తర్వాత తిలక్ ఊచకోత!

    • ఐపీఎల్‌లో ఫామ్‌లోకి వచ్చిన యువ బ్యాటర్ తిలక్ వర్మ
    • గుజరాత్‌పై 45 బంతుల్లోనే అజేయ శతకం
    • హార్దిక్ పాండ్యాతో మాట్లాడిన తర్వాత గేర్ మార్చిన వైనం
    • ముంబై తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం
    • ఒక దశలో 22 బంతుల్లో 19 పరుగులతో నెమ్మదిగా ఆడిన తిలక్
    Read full story
  • శాంతి చర్చలకు అమెరికా చర్యలే అడ్డంకి: ఇరాన్
    Tue 08:11

    శాంతి చర్చలకు అమెరికా చర్యలే అడ్డంకి: ఇరాన్

    • తమ నౌకను స్వాధీనం చేసుకోవడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి ఆగ్రహం
    • తదుపరి విడత చర్చల్లో పాల్గొనడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి
    • అమెరికా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని ఇరాన్ విమర్శ
    • పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య తొలి విడత చర్చలు
    Read full story
  • ఏపీలో 225, తెలంగాణలో 153.. అసెంబ్లీ సీట్లపై తాజా కదలిక
    Tue 07:55

    ఏపీలో 225, తెలంగాణలో 153.. అసెంబ్లీ సీట్లపై తాజా కదలిక

    • ఏపీ, తెలంగాణలో ప్రత్యేక నియోజకవర్గాల పునర్విభజనపై ఈసీ పరిశీలన
    • ఆర్టికల్ 170 సవరణ అవసరమని గతంలో స్పష్టం చేసిన సుప్రీం కోర్టు
    • జాతీయ డీలిమిటేషన్ బిల్లు రాకపోతేనే ప్రత్యేక పునర్విభజనకు అవకాశం
    • 2026 జనాభా లెక్కల తర్వాతే పెంపు ఉంటుందని గతంలో కేంద్రం వెల్లడి
    Read full story
  • సముద్ర తాబేళ్ల సంరక్షణకు రాష్ట్రస్థాయి కమిటీ.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
    Tue 07:47

    సముద్ర తాబేళ్ల సంరక్షణకు రాష్ట్రస్థాయి కమిటీ.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

    • సముద్ర తాబేళ్ల సంరక్షణ కోసం రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు
    • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం
    • చీఫ్ వైల్డ్‌ లైఫ్ వార్డెన్ ఛైర్మన్‌గా ఈ కమిటీ
    • మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థలు, శాస్త్రవేత్తలకు కమిటీలో చోటు
    Read full story
  • ధురంధర్ చిత్రం ద్వారా బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన డైలాగ్ ఇదే!
    Tue 07:38

    ధురంధర్ చిత్రం ద్వారా బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన డైలాగ్ ఇదే!

    • ధురంధర్ 3 సీక్వెల్ రాకపోవచ్చన్న నటుడు రాకేశ్ బేడీ వ్యాఖ్య
    • సినిమా భారీ విజయం సాధించినా మూడో భాగంపై అనుమానం
    • తన 'బచ్చా హై తూ మేరా' డైలాగ్ వైరల్ కావడంపై స్పందన
    Read full story
  • బౌలర్ల వైఫల్యమే కొంపముంచింది.. ఓటమిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్
    Tue 07:36

    బౌలర్ల వైఫల్యమే కొంపముంచింది.. ఓటమిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్

    • ముంబై ఇండియన్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం
    • మిడిల్ ఓవర్లలో ఎక్కువ పరుగులివ్వడమే ఓటమికి కారణమన్న కెప్టెన్ గిల్
    • 45 బంతుల్లోనే 101 పరుగులు చేసి ముంబైని గెలిపించిన తిలక్ వర్మ
    • లక్ష్య ఛేదనలో విఫలమైన గుజరాత్
    • 4 వికెట్లతో చెలరేగిన ముంబై బౌలర్ అశ్వని
    Read full story
  • హైదరాబాద్‌లో విచిత్రం.. దశదిన కర్మ కోసం కాకి కొనుగోలు
    Tue 07:22

    హైదరాబాద్‌లో విచిత్రం.. దశదిన కర్మ కోసం కాకి కొనుగోలు

    • పురానాపూల్ శ్మశానవాటికలో విచిత్ర ఘటన
    • పిండం ముట్టడానికి రాని కాకులు
    • గంటల తరబడి నిరీక్షించిన కుటుంబ సభ్యులు
    • చివరికి కాకిని కొనుగోలు చేసి ఆచారం పూర్తి
    Read full story
  • తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్.. నేటి అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్!
    Tue 07:09

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్.. నేటి అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్!

    • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
    • చర్చలకు ప్రభుత్వం నుంచి స్పందన కరవు
    • సమ్మెకు జేఏసీతో పాటు ఇతర కార్మిక సంఘాల పూర్తి మద్దతు
    • ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన ప్రభుత్వం
    Read full story
  • శ్రీలంక టీ20 కెప్టెన్ పై పాక్ క్రికెట్ బోర్డు నిషేధం
    Tue 06:55

    శ్రీలంక టీ20 కెప్టెన్ పై పాక్ క్రికెట్ బోర్డు నిషేధం

    • ఐపీఎల్ కోసం పీఎస్‌ఎల్ వీడినందుకు శనకపై ఏడాది నిషేధం
    • ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు తేల్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
    • పీఎస్ఎల్ 2027 సీజన్‌లో ఆడేందుకు అనర్హుడుగా ప్రకటన
    • తన నిర్ణయం పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన శ్రీలంక కెప్టెన్
    • ఇటీవల ముజరబానీపైనా ఇలాంటి చర్యే తీసుకున్న పీసీబీ 
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV