మానసిక రోగి పొట్ట కోసి చూసిన వైద్యులకు నమ్మశక్యం కాని వస్తువుల దర్శనం!
- భరించలేని కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి
- కడుపులో ఇనుప దుకాణం!
- శస్త్రచికిత్స చేసిన వైద్యులు
వైద్య పరీక్షల అనంతరం అతడి కడుపులో ఇనుప వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స నిర్వహించి స్పూన్లు, స్క్రూడ్రైవర్లు, టూత్ బ్రష్షులు, కిచెన్ నైఫ్ బయటికి తీశారు. మానసిక రోగి కాబట్టే తాను ఏం చేస్తున్నదీ అతడికి తెలియలేదని, అందుకే ఇనుప వస్తువులు మింగేసి ఉంటాడని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కరణ్ సేన్ ఆరోగ్యం నిలకడగానే ఉంది.
