ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈ సాయంత్రం రాజీనామా చేయనున్న చంద్రబాబు!
    Thu 12:07

    ఈ సాయంత్రం రాజీనామా చేయనున్న చంద్రబాబు!

    • అన్ని ప్రాంతాల్లో వైసీపీ ఆధిక్యత
    • తెలుగు దేశం శ్రేణుల్లో నిరాశ 
    • రాజీనామా పత్రం సమర్పణకు సిద్ధమైన చంద్రబాబు
    Read full story
  • ఏప్రిల్ 22 వరకు భగభగే.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక
    Sun 07:15

    ఏప్రిల్ 22 వరకు భగభగే.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

    • గరిష్ఠంగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
    • ఇప్పటికే 27 జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    • మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిక
    • వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన
    Read full story
  • అమరావతిపై జగన్ హెచ్చరికలు.. 'మావిగన్' వెనుక ఉద్దేశం అదే: ఏబీవీ
    Sun 07:02

    అమరావతిపై జగన్ హెచ్చరికలు.. 'మావిగన్' వెనుక ఉద్దేశం అదే: ఏబీవీ

    • ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే 'మావిగన్' నినాదం అన్న ఏబీ వెంకటేశ్వరరావు
    • అమరావతి చట్టబద్ధతను జగన్ జీర్ణించుకోలేకున్నారని వ్యాఖ్య‌
    • రూ.2 లక్షల కోట్ల ఖర్చుపై జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్‌
    Read full story
  • ఒకవైపు సుదీర్ఘ చర్చలు.. మరోవైపు మేమే గెలిచాం అంటున్న ట్రంప్
    Sun 06:53

    ఒకవైపు సుదీర్ఘ చర్చలు.. మరోవైపు మేమే గెలిచాం అంటున్న ట్రంప్

    • పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు
    • ఇస్లామాబాద్‌లో 15 గంటలకు పైగా కొనసాగుతున్న సుదీర్ఘ భేటీ
    • ఒప్పందం ఫలితంతో సంబంధం లేకుండా మేమే గెలిచామన్న ట్రంప్
    • ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేశామన్న‌ అధ్యక్షుడు
    • చర్చల ఫలితంతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్య
    Read full story
  • మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంపై వదంతులు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం క్లారిటీ
    Sun 06:31

    మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంపై వదంతులు.. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం క్లారిటీ

    • సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ ప్రచారం
    • అసత్య వార్తలను ఖండించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం
    • నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంగానే ఉన్నారని స్ప‌ష్టీక‌ర‌ణ‌
    • తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి
    Read full story
  • సంజు శాంసన్ శతకం.. ఓవర్టన్ జోరు.. బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్
    Sun 06:14

    సంజు శాంసన్ శతకం.. ఓవర్టన్ జోరు.. బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్

    • సంజు శాంసన్ అజేయ శతకంతో చెలరేగిన వేళ
    • జేమీ ఓవర్టన్ అద్భుత బౌలింగ్‌తో ఢిల్లీ పతనం
    • ఢిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగులతో గెలిచిన చెన్నై
    • ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇదే తొలి విజయం
    • ఒంటరి పోరాటం చేసిన ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్
    Read full story
  • ప్రేమ జంటల పాలిట కీచకుడు... పల్నాడు జిల్లాలో ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
    Sat 22:46

    ప్రేమ జంటల పాలిట కీచకుడు... పల్నాడు జిల్లాలో ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు

    • మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు
    • ప్రేమ జంటలను వీడియోలు తీసి, బెదిరించి డబ్బు వసూలు
    • మహిళలు, యువతులను వేధించినట్లు ఆరోపణలు
    • సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ 
    • విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో చర్యలు
    Read full story
  • యనమల రామకృష్ణుడికి సీఎం చంద్రబాబు ఫోన్
    Sat 22:17

    యనమల రామకృష్ణుడికి సీఎం చంద్రబాబు ఫోన్

    • ఇటీవల యనమల రామకృష్ణుడికి అస్వస్థత
    • గుండెకు స్టెంట్ వేసిన వైద్యులు
    • ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న యనమల
    • ఫోన్ చేసి పరామర్శించిన సీఎం చంద్రబాబు
    • త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్ష
    Read full story
  • ఏపీలో భగ్గుమంటున్న ఎండలు: 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
    Sat 22:09

    ఏపీలో భగ్గుమంటున్న ఎండలు: 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

    • ఏపీలో రికార్డు స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు
    • కడప జిల్లా పొట్టిపాడులో 44.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
    • ఆదివారం పలు జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలుల హెచ్చరిక
    • శనివారం 200 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రత
    Read full story
  • ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు గుండెపోటు... ఆసుపత్రికి తరలింపు
    Sat 21:47

    ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు గుండెపోటు... ఆసుపత్రికి తరలింపు

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత
    • ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిక
    • ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న లెజెండరీ సింగర్
    • ఆరోగ్య పరిస్థితిని ధృవీకరించిన వైద్యులు
    • 92 ఏళ్ల వయసులో అస్వస్థతకు గురైన గానకోకిల
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV