• టీడీపీ గెలవబోతోంది..చంద్రబాబే మళ్లీ సీఎం: పార్టీ అధికార ప్రతినిధి యామిని
    Wed 14:47

    టీడీపీ గెలవబోతోంది..చంద్రబాబే మళ్లీ సీఎం: పార్టీ అధికార ప్రతినిధి యామిని

    • ఎగ్జిట్ పోల్స్ చెప్పినన్ని స్థానాలు ఎన్డీఏకు రావు
    • ఎన్డీఏకు రెండు వందల స్థానాలు కూడా కష్టమే
    •  బీజేపీ నేతలకు మతిభ్రమించినట్టుంది
  • 'ధురంధర్ 2'పై ఆర్జీవీ సంచలన రివ్యూ.. ఆ సినిమాలు ఇక టీవీ సీరియళ్లేన‌ట‌!
    Wed 12:33

    'ధురంధర్ 2'పై ఆర్జీవీ సంచలన రివ్యూ.. ఆ సినిమాలు ఇక టీవీ సీరియళ్లేన‌ట‌!

    • ఇప్పటివరకు వచ్చిన గొప్ప సినిమాలన్నీ టీవీ సీరియళ్లలా కనిపిస్తాయన్న వర్మ
    • ఇది ఒక కొత్త సినీ శకానికి నాంది అని తన పోస్టులో వెల్లడి
    • ద‌క్షిణాది సినిమాల ఆధిపత్యానికి ఈ చిత్రం గండి కొడుతుందని జోస్యం
  • రజనీకాంత్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన టీవీకే నేత
    Wed 12:32

    రజనీకాంత్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన టీవీకే నేత

    • రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన టీవీకే నేత ఆదావ్ అర్జున
    • డీఎంకే నేరుగా బెదిరించలేదు, ప్రచారాలతో ఒత్తిడి తెచ్చిందని కొత్త వాదన
    • ఆదావ్ వ్యాఖ్యలు అవాస్తవమంటూ స్పందించిన రజనీకాంత్
    • ఆదావ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అన్నాడీఎంకే, బీజేపీ
    • రాబోయే ఎన్నికల్లో 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని టీవీకే స్పష్టీకరణ
  • కరీంనగర్‌లో ఎస్సై భార్య ఆత్మహత్య
    Wed 12:29

    కరీంనగర్‌లో ఎస్సై భార్య ఆత్మహత్య

    • గన్నేరు పప్పు తిని బలవన్మరణానికి పాల్పడిన మహిళ
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి
    • కడుపునొప్పి కారణంగానే అని ప్రాథమిక సమాచారం
    • కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • యాపిల్ లేని జీవితాన్ని ఊహించలేను: పదవీ విరమణ వదంతులకు చెక్ పెట్టిన టిమ్ కుక్
    Wed 11:48

    యాపిల్ లేని జీవితాన్ని ఊహించలేను: పదవీ విరమణ వదంతులకు చెక్ పెట్టిన టిమ్ కుక్

    • పదవి నుంచి తప్పుకుంటున్నాననే వార్తలు వదంతులేనన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్
    • అమెరికాలో రానున్న నాలుగేళ్లలో 600 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటన
    • వచ్చే నెలతో 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న యాపిల్ సంస్థ
    • ఏఐ సాంకేతికత తటస్థమైనది, వాడకాన్ని బట్టే దాని ప్రభావం ఉంటుందని వెల్లడి
  • అతడు బలహీనుడు, వెళ్లిపోవడం మంచిదే!.. కౌంటర్ టెర్రరిజం చీఫ్ రాజీనామాపై ట్రంప్ వ్యాఖ్యలు
    Wed 11:43

    అతడు బలహీనుడు, వెళ్లిపోవడం మంచిదే!.. కౌంటర్ టెర్రరిజం చీఫ్ రాజీనామాపై ట్రంప్ వ్యాఖ్యలు

    • జో కెంట్ రాజీనామాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
    • భద్రతా వ్యవహారాల్లో కెంట్ విఫలమయ్యారని ఆరోపణ
    • ఇరాన్ విధానాలపై అమెరికా ప్రభుత్వంలో తీవ్ర విభేదాలు
  • ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఖర్గే, వేణుగోపాల్‌తో కీలక భేటీ
    Wed 11:37

    ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఖర్గే, వేణుగోపాల్‌తో కీలక భేటీ

    • డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ నియామకాలపై కీలక చర్చలు
    • రాజ్యసభ ఎన్నికల విజయానికి రేవంత్‌కు అధిష్ఠానం అభినందనలు
    • రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివాసీ కౌన్సిల్ సమావేశానికి మంత్రి సీతక్క హాజరు
  • ఓటీటీలో దడపుట్టించే హారర్ థ్రిల్లర్ .. 'ఫోర్త్ ఫ్లోర్'
    Wed 11:26

    ఓటీటీలో దడపుట్టించే హారర్ థ్రిల్లర్ .. 'ఫోర్త్ ఫ్లోర్'

    • తమిళ సినిమాగా వచ్చిన 'ఫోర్త్ ఫ్లోర్'
    • సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్
    • ప్రధానమైన పాత్రలో ఆరి అర్జునన్
    • ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైన సినిమా 
    • ఈ నెల 20వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్'లో
  • హనుమకొండలో ఘోరం.. అనుమానాస్పద స్థితిలో తండ్రీకూతుళ్ల సజీవదహనం
    Wed 11:08

    హనుమకొండలో ఘోరం.. అనుమానాస్పద స్థితిలో తండ్రీకూతుళ్ల సజీవదహనం

    • కుటుంబ కలహాలే కారణమని అనుమానం
    • భార్య, మామపై డీజిల్ పోసి నిప్పంటించినట్లు భర్తపై అనుమానం
    • నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో భారీ చోరీ
    Wed 11:07

    గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో భారీ చోరీ

    • వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరులో ఉంటున్న ఈశ్వర్
    • వ్యక్తిగత పనుల మీద రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన ఈశ్వర్ 
    • ఈ ఉదయం ఇంటికి చేరుకున్న ఈశ్వర్ భార్య మధురిమ
    • ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించిన మధురిమ
    • కేసు నమోదు చేసిన గుడివాడ వన్‌టౌన్ పోలీసులు