అరుణాచల్ ప్రదేశ్ లో ఉగ్రదాడి.. ఎమ్మెల్యే సహా 10 మంది మృతి
- బొగాపాని వద్దకు రాగానే కాల్పులు
- మృతుల్లో ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్టు సమాచారం
- ఘటనపై ట్విట్టర్ ద్వారా స్పందించిన సీఎం
మృతుల్లో ఎమ్మెల్యే తిరోంగ్ అబో కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్పీపీ అధ్యక్షుడు, మేఘాలయా ముఖ్యమంత్రి కన్రాద్ సంగ్మా ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఈ వార్త తెలుసుకొని ఎన్పీపీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ దాడి జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పీఎంవోను కోరుతున్నాం’ అని ట్వీట్ చేశారు.