ఎన్నికల సందర్భంగా 909 సోషల్ మీడియా పోస్టులను తొలగించిన ఈసీ
- రాజకీయ పరమైన పోస్టులు 482
- పార్టీల ప్రకటనలకు సంబంధించి 73 పోస్టులు
- గత ఎన్నికల్లో ఏకంగా 1,297 పోస్టులను తొలగించిన ఈసీ
అలాగే, 220 ట్విట్టర్ పోస్టులు, 31 షేర్‌చాట్ పోస్టులు, వాట్సాప్‌లో మూడు, గూగుల్‌లో ఐదు పోస్టులను గుర్తించి తొలగించినట్టు తెలిపింది. కాగా, గత ఎన్నికల్లో ఏకంగా 1,297 పోస్టులను తొలగించినట్టు ఈసీ పేర్కొంది. 647 పెయిడ్ న్యూస్ కేసుల్లో 57 ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల సందర్భంగా గుర్తించినట్టు ఈసీ పేర్కొంది.