పవిత్ర గుహలో ధ్యానంలో మోదీ... రేపు ఉదయం వరకు ధ్యానముద్రలోనే!
- కేదారేశ్వరుడిని దర్శించుకున్న మోదీ
- పవిత్ర ధ్యాన గుహలో ధ్యానంలో నిమగ్నమైన ప్రధాని
- రేపు ఉదయం వరకు కొనసాగనున్న ధ్యానం
మరోవైపు, మీడియా విన్నపం మేరకు ప్రారంభంలో కొన్ని ఫొటోలు తీసుకోవడానికి అనుమతించారు. ఆ తర్వాత మీడియాను గుహ వద్దకు అనుమతించలేదు. సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ రేపు జరగనున్న తరుణంలో కేదారేశ్వరుడిని మోదీ దర్శించుకోవడం గమనార్హం. మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో కూడా రేపే పోలింగ్ జరగబోతోంది.
