వారణాసిలో మోదీ గెలుపు కంటే.. ఆయన ఓటమే పెద్ద చరిత్రగా మిగిలిపోతుంది: మాయావతి
- మోదీ గుజరాత్ మోడల్ సక్సెస్ కాలేదు
- మోదీ, యోగిల ప్రభుత్వంలో హింస పెరిగిపోయింది
- 1977లో రాయబరేలిలో జరిగింది ఇప్పుడు వారణాసిలో రిపీట్ కావచ్చు
మోదీ, యోగి ఇద్దరూ పూర్వాంచల్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారని... యోగి నియోజకవర్గమైన గోరఖ్ పూర్ లో బీజేపీ ఓడిపోగాలేనిది .. వారణాసిలో మోదీ ఓడిపోలేరా? అని ప్రశ్నించారు. 1977లో రాయబరేలిలో జరిగింది ఇప్పుడు వారణాసిలో రిపీట్ కావచ్చని చెప్పారు. రాయబరేలిలో 1977లో జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ఓటమిపాలయ్యారు.