గింగిరాలు తిరుగుతూ.. హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్
- అదే సమయంలో నదిలో బోటు
- తప్పిన పెను ప్రమాదం
- హెలికాప్టర్లో చిక్కుకున్న ఇద్దరిని రక్షించిన బోటు సిబ్బంది
పెద్ద శబ్దంతో హెలికాప్టర్ కూలిన వెంటనే బోటులోని వారు స్పందించి అందులో చిక్కుకున్న ఇద్దరినీ రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రాణనష్టం ఏమీ లేదని, పైలట్ సహా మరొకరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.