ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబు మాజీ అయిపోతాడని పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోంది: విజయసాయిరెడ్డి
    Thu 09:52

    చంద్రబాబు మాజీ అయిపోతాడని పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోంది: విజయసాయిరెడ్డి

    • వాగులు, నదులు కొల్లగొడుతున్నారు
    • గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలి
    • ప్రతి జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి
    Read full story
  • భోజ్‌శాల హిందువులదే.. మధ్యప్రదేశ్‌ హైకోర్టు సంచలన తీర్పు
    Fri 18:33

    భోజ్‌శాల హిందువులదే.. మధ్యప్రదేశ్‌ హైకోర్టు సంచలన తీర్పు

    • ముస్లింల శుక్రవారం నమాజ్‌ హక్కు రద్దు
    • మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని సూచన
    • లండన్‌ నుంచి విగ్రహం తీసుకురావాలని ఆదేశం
    • ఏఎస్‌ఐ సర్వే ఆధారంగా తీర్పు
    Read full story
  • పామాయిల్ ఒంటికి మంచిది కాదా?... నిపుణులు ఏం చెబుతున్నారంటే...!
    Fri 18:28

    పామాయిల్ ఒంటికి మంచిది కాదా?... నిపుణులు ఏం చెబుతున్నారంటే...!

    • దేశ ఆహార భద్రతకు పామాయిల్ చాలా కీలకమని నిపుణుల అభిప్రాయం
    • శాస్త్రీయ ఆధారాలు లేకుండా దేన్నీ నిందించమని స్పష్టం చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
    • దిగుమతులు తగ్గించి, దేశీయంగా పామాయిల్ సాగును పెంచేందుకు కేంద్రం చర్యలు
    • సోషల్ మీడియా ప్రచారంతో పామాయిల్‌పై అపోహలు పెరుగుతున్నాయని ఆందోళన
    • 2025-26 నాటికి సాగు లక్ష్యాన్ని 10 లక్షల హెక్టార్లకు పెంచిన ప్రభుత్వం
    Read full story
  • భారత్ నే నమ్ముతున్న రష్యా.. పాకిస్థాన్‌ను నమ్మని పలు దేశాలు
    Fri 18:21

    భారత్ నే నమ్ముతున్న రష్యా.. పాకిస్థాన్‌ను నమ్మని పలు దేశాలు

    • బ్రిక్స్ సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సంచలన ప్రతిపాదన
    • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో పాకిస్థాన్‌ది తాత్కాలిక సాయం మాత్రమేనని వ్యాఖ్య
    • భారత్ మాత్రమే శాశ్వత పరిష్కారం తీసుకురాగలదని వెల్లడి
    Read full story
  • టాలీవుడ్‌లో పర్సంటేజీ వివాదం.. స్పందించిన దిల్ రాజు
    Fri 17:54

    టాలీవుడ్‌లో పర్సంటేజీ వివాదం.. స్పందించిన దిల్ రాజు

    • సమస్యపై చర్చించి పరిష్కరించుకున్నామన్న దిల్ రాజు
    • ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశం జరిగిందని వెల్లడి
    • ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీ విధానానికి నిర్మాతలు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడి
    • పెద్ది సినిమా ఆరోగ్యకరమైన వాతావరణంలో విడుదలవుతుందని హామీ
    Read full story
  • సింగర్‌పై కురిసిన నోట్ల వర్షం.. బస్తాల కొద్దీ డబ్బులు కుమ్మరించిన వీడియో వైరల్‌
    Fri 17:50

    సింగర్‌పై కురిసిన నోట్ల వర్షం.. బస్తాల కొద్దీ డబ్బులు కుమ్మరించిన వీడియో వైరల్‌

    • జునాగఢ్‌ భజన కార్యక్రమంలో ఘటన
    • డబ్బుల కుప్పలో మునిగిన గాయకుడు
    • వీడియోపై నెటిజన్ల భిన్నమైన స్పందన
    Read full story
  • అదే నిజమైతే హార్దిక్ పాండ్యాను జట్టు నుంచి తప్పించాలి: సెహ్వాగ్
    Fri 17:46

    అదే నిజమైతే హార్దిక్ పాండ్యాను జట్టు నుంచి తప్పించాలి: సెహ్వాగ్

    • ముంబై జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ పుకార్లు
    • డ్రెస్సింగ్ రూమ్‌లో సమస్యలు నిజమైతే హార్దిక్‌ను విడుదల చేయాలని సెహ్వాగ్ సూచన
    • ఆటగాడిగా హార్దిక్ విలువ రూ. 27 కోట్ల వరకు ఉంటుందని సెహ్వాగ్ అంచనా
    • వీపు నొప్పితో పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా
    Read full story
  • భోగాపురం ఎయిర్ పోర్టు పనులను తక్షణమే ఆపండి: విష్ణుకుమార్ రాజు
    Fri 17:45

    భోగాపురం ఎయిర్ పోర్టు పనులను తక్షణమే ఆపండి: విష్ణుకుమార్ రాజు

    • ఇంధన సంక్షోభం వల్ల సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విష్ణుకుమార్ రాజు
    • ఇంధన సంక్షోభం ముగిసే వరకు భోగాపురం పనులు ఆపాలని డిమాండ్
    • ప్రజలకు ఇంధనం అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలని సూచన
    Read full story
  • విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఘోరం... కుక్క నోట మనిషి కాలు!
    Fri 17:32

    విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఘోరం... కుక్క నోట మనిషి కాలు!

    • రోగి కాలుకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో తొలగింపు
    • బయోవేస్ట్‌లో తరలించేందుకు సంచిలో పెట్టి వ్యర్థాల గదిలో ఉంచిన సిబ్బంది
    • తొలగించిన కాలును నోట కరుచుకు వెళ్లిన కుక్క
    Read full story
  • అమెరికా సెనేటర్ నోట హైదరాబాద్ చిలుకూరు టెంపుల్ మాట... స్మిత్ వ్యాఖ్యలతో దుమారం
    Fri 17:28

    అమెరికా సెనేటర్ నోట హైదరాబాద్ చిలుకూరు టెంపుల్ మాట... స్మిత్ వ్యాఖ్యలతో దుమారం

    • భారతీయులకు వీసాలు లభించడంపై ఎరిక్‌ స్మిత్‌ అక్కసు
    • చిలుకూరు గుడిని ‘వీసా కార్టెల్‌’ అంటూ దుర్భాషలు
    • అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు పొందుతున్నారంటూ అవగాహనారాహిత్య వ్యాఖ్యలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV