తెర వెనుక నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి: అనుష్క శర్మ
- వచ్చిన ఆఫర్లన్నీ తీసుకోలేం
- నిర్మాతగా కూడా సమయం కేటాయించాలి
- అందుకే కొత్త సినిమాకు సైన్ చేయలేదు
ఓవైపు నటిగా ఉంటూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నానని... ప్రస్తుతం ఒక సినిమాతో పాటు, స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కోసం షోలను నిర్మిస్తున్నానని అనుష్క తెలిపింది. వీటికి కూడా సమయాన్ని కేటాయించాల్సి ఉందని చెప్పింది. తెర వెనుక తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తెలిపింది.