గౌతమ్ గంభీర్‌కి డూప్.. ఆధారాలతో 'ఆప్' ఆరోపణలు!
- అచ్చం తనలా ఉండే వ్యక్తితో ప్రచారం
- ఫోటోను షేర్ చేసిన సిసోడియా
- కారులో కూర్చొని ఉన్న గంభీర్
దీనికి సంబంధించిన ఒక ఫోటోను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో గంభీర్ కారులో కూర్చొని ఉండగా, నల్లటి టోపి ధరించిన మరో వ్యక్తి ప్రచారం నిర్వహిస్తూ కనిపించారు. ‘గౌతమ్ ఎండలో.. గంభీర్ ఏసీలో’ అని ఈ సందర్భంగా సిసోడియా వెటకారంగా ట్వీట్ చేశారు.