Wed 19:59 మమతా బెనర్జీని ‘బెంగాల్ టైగర్’గా అభివర్ణించిన చంద్రబాబు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరోమారు పట్టం కట్టాలి మమత నేతృత్వంలోనే బెంగాల్ అభివృద్ధి సాధ్యం కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావడం తథ్యం Read full story
Fri 12:32 రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి తల్లి పేరుతో జనగామ, షాబాద్ ప్రాంతాల్లో రూ. 70 కోట్ల విలువైన ఆస్తులు ఆస్తుల జప్తుకు కోర్టులో పిటిషన్ వేయబోతున్న సిట్ Read full story
Fri 12:30 చమురు కంపెనీలకు చెక్ పెట్టిన కేంద్రం.. ఇంధన ఎగుమతులపై పన్ను భారీగా పెంపు ఇంధనాన్ని విదేశాలకు తరలించకుండా కేంద్రం అడ్డుకట్ట లీటర్ డీజిల్‌పై రూ. 21.5కి ఎగుమతి పన్ను పెంపు దేశంలోని పెట్రోల్ బంకుల వద్ద కృత్రిమ రద్దీకి చెక్ పడే అవకాశం Read full story
Fri 12:17 నేపాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం.. నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 35 ఏళ్ల బాలేంద్ర షా బాలేంద్ర షాతో ప్రమాణం చేయించిన అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన ఆర్ఎస్పీ పార్టీ హిందూ, బౌద్ధ సంప్రదాయాల మధ్య ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపాల్ రాజకీయాల్లో యువతరం మార్పునకు సంకేతంగా బాలేన్ నియామకం Read full story
Fri 12:15 ఏజెన్సీలో కలకలం.. అడవిలో కుప్పకూలిన భారీ మెడికల్ డ్రోన్! తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు మందుల సరఫరా ట్రయల్ రన్‌లో సాంకేతిక లోపంతో ఘటన జనసంచారం లేని చోట పడటంతో తప్పిన ప్రమాదం Read full story
Fri 12:14 శిశువులకు ప్రాణదానం.. ఢిల్లీలో ఉచితంగా జన్యు పరీక్షల పథకం ప్రారంభం ‘అన్మోల్’ పథకం ద్వారా 56 రకాల వ్యాధులను ముందే గుర్తింపు పుట్టిన 72 గంటల్లోపు మడమ నుంచి రక్త నమూనా సేకరణ ప్రైవేటులో రూ.15,000 వరకు ఖర్చయ్యే పరీక్షలు ఇకపై ఉచితం కేరళ తర్వాత ఈ సౌకర్యం కల్పిస్తున్న రెండో ప్రాంతంగా ఢిల్లీ Read full story
Fri 12:14 అంతర్జాతీయ ఉద్రిక్తతలు.. భగ్గుమన్న బంగారం, వెండి ధరలు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఎంసీఎక్స్‌లో తులం బంగారం ధర రూ. 1.42 లక్షలు దాటిన వైనం రూ. 2.27 లక్షల పైకి ఎగబాకిన కిలో వెండి ఫ్యూచర్స్ ధర అంతర్జాతీయ పరిణామాలతో రేట్లు మరింత పెరిగే అవకాశం Read full story
Fri 12:13 ఆస్ట్రేలియాలో ఇమ్రాన్ ఖాన్ టీ షర్ట్ రచ్చ.. వెనక్కి తగ్గిన క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియాలో 'ఫ్రీ ఇమ్రాన్ ఖాన్' టీ షర్ట్‌పై వివాదం టీ షర్ట్ ధరించిన అభిమానిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది వివాదం తర్వాత జోక్యం చేసుకుని అనుమతిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా Read full story
Fri 11:43 పెళ్లిపై నాకు మంచి అభిప్రాయం లేదు: సాయిపల్లవి పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవి పెళ్లైన వారు కూడా పెళ్లి చేసుకోవద్దని తనకు సలహా ఇస్తున్నారని వెల్లడి ఒంటరిగా తాను చాలా ప్రశాంతంగా ఉన్నానన్న సాయిపల్లవి Read full story
Fri 11:41 మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన దేశంలో లాక్‌డౌన్ వార్తలు పూర్తిగా అవాస్తవమన్న కేంద్రం ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ కొరతతో పెరిగిన ఊహాగానాలు ప్రధాని వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని ప్రభుత్వ వర్గాల వెల్లడి Read full story