మోదీ మానసిక స్థితి బాగోలేదు, మంచి ఆసుపత్రికి తీసుకెళ్లాలి: ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్
- సరిగా నిద్రలేకపోతే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది
- మోదీ విషయంలో కూడా అదే జరిగింది
- అందుకే, రాజీవ్ గాంధీపై వ్యాఖ్యలు చేస్తున్నారు
రాజీవ్ గాంధీ చనిపోయి చాలా ఏళ్లయిందని, ఆయన గురించి ఇప్పుడు మాట్లాడడమేంటని ప్రశ్నించారు. మూడు లేదా నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయే మోదీ మానసిక స్థితి బాగోలేదని, మంచి ఆసుపత్రికి ఆయన్ని తీసుకెళ్లి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.