ఎర్రచొక్కా వేసుకుని ఓటేసేందుకు వచ్చాడని అభ్యంతరం.. వాగ్వివాదం!
- అడ్డుకున్న అధికార పార్టీ నేతలు
- చొక్కా విప్పి రావాలన్న పోలీసులు
- ఓటర్లు కల్పించుకోవడంతో సద్దుమణిగిన వివాదం
దీంతో అతని భార్య పోలీసులతో వాదనకు దిగింది. ఎర్రచీర కట్టుకుని వస్తే తనతో కూడా ఇలాగే ప్రవర్తిస్తారా? అని ఆమె ప్రశ్నించడంతో అక్కడ మరింత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితిని గమనించిన మిగతా ఓటర్లు కల్పించుకుని వారితో ఓటు వేయించి పంపించడంతో వివాదం సద్దుమణిగింది.