కేరళలో కేసీఆర్.. పినరయి విజయన్ తో భేటీ కానున్న సీఎం
- కేరళ చేరుకున్న కేసీఆర్
- కమ్యూనిస్టులను ఆహ్వానించాలని నిర్ణయం
- విజయన్‌తో రాజకీయ పరిస్థితులపై చర్చ
ఈ మేరకు తన అడుగులు ఆ దిశగా వేస్తున్నారు. ప్రస్తుతం విజయన్‌తో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అనంతరం తమిళనాడు వెళ్లి శ్రీరంగం, రామేశ్వరం ఆలయాలను సందర్శించనున్నారు. అక్కడి వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ఆ తరువాత కర్ణాటక వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి కుమారస్వామితో ఫ్రంట్ గురించి చర్చించనున్నట్టు సమాచారం.