టీడీపీ నగదు వరద పారిస్తోంది.. చర్యలు తీసుకోండి.. ఈసీకి నెల్లూరు వైసీపీ నేతల ఫిర్యాదు!
- పల్లెపాలెం, అటకానితిప్పలో రీపోలింగ్
- టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోందన్నవైసీపీ
- ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామన్న ఈసీ
నెల్లూరు జిల్లాలోని పల్లెపాలెం, అటకానితిప్పలో ఓటర్లకు మద్యం, డబ్బులు యథేచ్ఛగా పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. వీరందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. కాగా, ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా అధికారులు వైసీపీ నేతలకు హామీ ఇచ్చారు.