ముంబై టీ20 లీగ్ వేలంలో రూ.5 లక్షలకు అమ్ముడుపోయిన సచిన్ కుమారుడు
- టీ20 ముంబై లీగ్ రెండో సీజన్ కోసం వేలం
- అర్జున్ను రూ. 5 లక్షల గరిష్ట ధరకు కొన్న ఆకాశ్ టైగర్స్ యాజమాన్యం
- ఈ నెల 14 నుంచి లీగ్ ప్రారంభం
ముంబై లీగ్ కోసం అర్జున్ను ఆల్ రౌండర్ కేటగిరీలో లక్ష రూపాయల కనీస ధరతో చేర్చారు. అయితే, నార్త్ ముంబై పార్ట్నర్స్ అతడిని బిడ్ గరిష్ఠ ధర అయిన రూ.5 లక్షలకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా, ఈ నెల 14 నుంచి వాంఖడే స్టేడియంలో లీగ్ ప్రారంభం కానుంది.