ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హాజీపూర్ వరుస హత్యల ఘటనపై రంగంలోకి దిగిన క్లూస్ టీం
    Fri 20:24

    హాజీపూర్ వరుస హత్యల ఘటనపై రంగంలోకి దిగిన క్లూస్ టీం

    • శ్రీనివాసరెడ్డికి 14 రోజుల రిమాండ్
    • వరంగల్ సెంట్రల్ జైలుకి తరలింపు
    • బావి వద్దకు వెళ్లిన క్లూస్ టీమ్
    Read full story
  • మధ్యవర్తిత్వానికి పాక్ పనికిరాదు.. ఇరాన్ కీలక నేత సంచలన వ్యాఖ్యలు
    Mon 08:16

    మధ్యవర్తిత్వానికి పాక్ పనికిరాదు.. ఇరాన్ కీలక నేత సంచలన వ్యాఖ్యలు

    • ప్రాంతీయ చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ అనుమానం
    • అమెరికాకు పాక్ అనుకూలంగా వ్యవహరిస్తోందని ఇరాన్ ఎంపీ ఆరోపణ
    • మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలని.. ఒకవైపు మొగ్గకూడదని హితవు
    • ఇరాన్‌తో చర్చలకు సిద్ధమేనని, వారే తమను సంప్రదించాలన్న ట్రంప్
    Read full story
  • నేను రేపిస్టును కాదు.. 'మీరు భయంకరమైన వాళ్లు'.. రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్!
    Mon 08:12

    నేను రేపిస్టును కాదు.. 'మీరు భయంకరమైన వాళ్లు'.. రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్!

    • వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌పై దాడికి యత్నించిన వ్యక్తి ఉదంతం
    • దాడికి పాల్పడిన వ్యక్తి మేనిఫెస్టోను చదివిన రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
    • 'మీరు భయంకరమైన వ్యక్తులు' అంటూ జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహం
    • తాను రేపిస్ట్‌ను, పీడోఫైల్‌ను కాదంటూ వివరణ ఇచ్చిన ట్రంప్
    • అమెరికాలో హింసకు డెమొక్రాట్ల ద్వేషపూరిత ప్రసంగాలే కారణమని ఆరోపణ
    Read full story
  • విష్ణుప్రియతో పెళ్లి వార్తలపై జేడీ చక్రవర్తి క్లారిటీ.. ఆమె నా శిష్యురాలు మాత్రమే!
    Mon 08:05

    విష్ణుప్రియతో పెళ్లి వార్తలపై జేడీ చక్రవర్తి క్లారిటీ.. ఆమె నా శిష్యురాలు మాత్రమే!

    • విష్ణుప్రియతో పెళ్లి వార్తలను ఖండించిన జేడీ చక్రవర్తి
    • ఆమె తన ప్రియ శిష్యురాలు మాత్రమేనని స్పష్టీకరణ
    • తమ మధ్య ఉన్నది గురుశిష్యుల బంధం మాత్రమేనని వెల్లడి
    • గతంలో విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలతో మొదలైన ప్రచారం
    Read full story
  • తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. వడదెబ్బకు ముగ్గురు మృతి
    Mon 07:52

    తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. వడదెబ్బకు ముగ్గురు మృతి

    • తెలంగాణను దహిస్తున్న ఎండలు
    • ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత
    • వడదెబ్బకు గురై రాష్ట్రంలో ముగ్గురు రైతుల మృతి
    • మరో రెండు రోజులు పెరగనున్న ఎండలు.. ఆ తర్వాత వర్షాలు
    • అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక
    Read full story
  • ఏపీ-ఒడిశా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత.. ఒడిశా అధికారులపై మంత్రి సంధ్యారాణి ఫైర్
    Mon 07:34

    ఏపీ-ఒడిశా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత.. ఒడిశా అధికారులపై మంత్రి సంధ్యారాణి ఫైర్

    • ఏపీ-ఒడిశా సరిహద్దులోని కొఠియాలో జనగణన విషయంలో వివాదం
    • ఒడిశా అధికారులకు సహకరించని ఇద్దరు స్థానిక గిరిజనుల అరెస్ట్
    • ఒడిశా అధికారుల తీరుపై ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం
    • అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్
    • సీఎం చంద్రబాబు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని మంత్రి వెల్లడి
    Read full story
  • హైదరాబాద్ భక్తుడి ఉదారత.. తిరుమల శ్రీవారికి రూ.1.20 కోట్ల భారీ విరాళం
    Mon 07:22

    హైదరాబాద్ భక్తుడి ఉదారత.. తిరుమల శ్రీవారికి రూ.1.20 కోట్ల భారీ విరాళం

    • తిరుమల శ్రీవారికి రూ.1.20 కోట్ల విరాళం
    • హైదరాబాద్‌కు చెందిన మాక్స్ ఇన్ ఫ్రా సంస్థ విరాళం
    • అదనపు ఈవోకు డీడీలు అందజేసిన దాత
    Read full story
  • ఉత్తరాఖండ్ లోని అలకనంద నదిలో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు
    Mon 07:18

    ఉత్తరాఖండ్ లోని అలకనంద నదిలో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు

    • ఎన్‌ఐటీలో బీటెక్ చదువుతున్న ఆనంద్ మోహన్‌గా గుర్తింపు
    • స్నేహితులతో కలిసి నది ఒడ్డుకు వెళ్లి ప్రమాదానికి గురైన వైనం
    • గజ ఈతగాళ్లతో గాలింపు ముమ్మరం చేస్తామని పోలీసుల వెల్లడి
    Read full story
  • ట్రంప్ డిన్నర్ వద్ద కాల్పులు.. దాడికి 10 నిమిషాల ముందు సోదరుడికి మేనిఫెస్టో పంపిన దుండగుడు
    Mon 06:59

    ట్రంప్ డిన్నర్ వద్ద కాల్పులు.. దాడికి 10 నిమిషాల ముందు సోదరుడికి మేనిఫెస్టో పంపిన దుండగుడు

    • ట్రంప్ హాజరైన డిన్నర్ వద్ద కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్
    • దాడికి ముందు కుటుంబానికి యాంటీ-ట్రంప్ మేనిఫెస్టో పంపిన నిందితుడు
    • ట్రంప్ పరిపాలన అధికారులే తన లక్ష్యమని మేనిఫెస్టోలో వెల్లడి
    • హోటల్ భద్రతా వైఫల్యం వల్లే సులభంగా ఆయుధాలు తెచ్చానని ఆరోపణ
    • నిందితుడి సోదరుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అధికారులు
    Read full story
  • నష్టాలు తగ్గించుకునేందుకు... తమిళ చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం
    Mon 06:51

    నష్టాలు తగ్గించుకునేందుకు... తమిళ చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం

    • ఇకపై రెమ్యునరేషన్ కాదు.. లాభనష్టాల్లో వాటా
    • తమిళ చిత్ర నిర్మాతల మండలి సంచలన తీర్మానం
    • మే 2న చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపు
    • నటీనటుల సంఘం సహకరించకుంటే నిరవధిక సమ్మెకు హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV