రెండో లాలూ ప్రసాద్ నేనే: తేజ్ ప్రతాప్ యాదవ్
- నా తండ్రి తర్వాతి స్థానం నాదే
- నేను లాలూ రక్తాన్ని
- లాలూ ఎంతో ఉత్సాహం ఉన్న వ్యక్తి
మరోవైపు తన తమ్ముడు తేజస్విపై కూడా తేజ్ ప్రతాప్ విమర్శలు చేశారు. లాలూ ఎంతో ఉత్సాహం ఉన్న వ్యక్తి అని... రోజుకు 10, 12 సభల్లో పాల్గొనేవారని, ఇప్పుడు చాలా మంది నేతలు రెండు, మూడు సభలకే అలసిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన తేజస్వి విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.