'నేను నాగేశ్వరరావుని అనే విషయం మరిచిపో' అని ఆయన నా భయం పోగొట్టేవారు: సీనియర్ నటి గీతాంజలి
- ఎన్టీఆర్ కాంబినేషన్లో చేశాను
- కృష్ణ .. శోభన్ బాబులతో నటించాను
- ఏఎన్నార్ నాలోని భయాన్ని పోగొట్టేవారు
ఆ సినిమా షూటింగు సమయంలో నేను టెన్షన్ పడుతుంటే నాగేశ్వరారావు గారు గమనించి, 'ఏంటి గీతాంజలి అలా దూరంగా నుంచుంటావ్ .. రా .. ఇలా కూర్చో' అనేవారు. 'నువ్ చాలా చక్కగా వున్నావ్ .. బాగా చేయాలి' అని చెప్పేవారు. 'నేను నాగేశ్వరరావును అనే విషయాన్ని మరిచిపో .. కృష్ణకుమారిగారు ఉన్నారనీ .. సావిత్రిగారు వున్నారని అస్సలు భయపడొద్దు' అని నాకు ధైర్యం చెప్పి చేయించేవారు. ఆయనతో అన్ని సినిమాలు చేయడానికి కారణం, ఆయన చెప్పిన ధైర్యమే" అని చెప్పుకొచ్చారు.