బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగితేనే మేడే పరిపూర్ణం అవుతుంది!: ఆర్కే రోజా
- అందుకే జగన్ అమ్మ ఒడి పథకం తెచ్చారు
- పిల్లలు బడికి పోవాలి పనికి కాదు
- మేడే శుభాకాంక్షలు చెప్పిన వైసీపీ నేత
దానిలో భాగంగానే పిల్లలు పనికి కాదు బడికి వెళ్ళాలి అని అమ్మ ఒడి పథకం ద్వారా ముందడుగు వేస్తున్నారు మన జగనన్న’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా శ్రామికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున గెలుపొందిన రోజా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.