ఏకంగా గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ నే హ్యాక్ చేసిన ఆకతాయిలు!
- జమ్మూకశ్మీర్ గవర్నర్ మాలిక్ కు షాక్
- పాకిస్థాన్ ప్రధానిని ఫాలో అవుతున్నట్లు మార్పులు
- వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన రాజ్ భవన్
అకౌంట్ ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాయి. ఈ విషయమై రాజ్ భవన్ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. హ్యాకింగ్ వ్యవహారంలో చర్యలు తీసుకోవాల్సిందిగా జమ్మూకశ్మీర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.