నేను ప్రధానా? అబ్బే.. అటువంటి ఆలోచనేం లేదు: అఖిలేశ్ యాదవ్
- మహాకూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్న బీజేపీ
- తానైతే రేసులో లేనన్న అఖిలేశ్ యాదవ్
- యూపీ వ్యక్తే తదుపరి ప్రధాని అయితే బాగుంటుందని అభిప్రాయం
ఉత్తరప్రదేశ్లో బీజేపీకి చెక్ పెట్టి అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఆ పార్టీకి భారీ దెబ్బ కొట్టాలని భావిస్తున్న ఎస్పీ-బీఎస్పీలు ఒక్కటయ్యాయి. యూపీతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కలిసి పోటీ చేస్తున్నాయి. కేంద్రంలో హంగ్ ఏర్పడితే ఎస్పీ-బీఎస్పీ కూటమి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.