కొలంబో విమానాశ్రయంలో పేలని బాంబు గుర్తింపు
- నిర్వీర్యం చేసిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్
- ప్రధాన టెర్మినల్ కు వెళ్లే మార్గంలో అమర్చిన ఉగ్రవాదులు
- దేశీయంగా తయారుచేసిన పైప్ బాంబుగా గుర్తింపు
కాగా, ఈ దాడులతో సంబంధం ఉందని భావిస్తున్న 13 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం ఎనిమిది పేలుళ్లు చోటుచేసుకోగా, వాటిలో రెండు ఆత్మాహుతి దాడులు అని భావిస్తున్నారు. మిగతా ఆరు పేలుళ్లు ముందే అమర్చిన బాంబుల కారణంగా జరిగాయని పోలీసులు తెలిపారు.