అమ్మానాన్నలూ.. పిల్లలకు ధైర్యం చెప్పండి.. మంచి మార్కులు సాధించడమే జీవితం కాదు!: హీరో కార్తీ
- దేశవ్యాప్తంగా వెలువడుతున్న ఇంటర్, ప్లస్ టూ ఫలితాలు
- మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న పిల్లలు
- ట్విట్టర్ లో స్పందించిన కోలీవుడ్ హీరో
ఈరోజు ట్విట్టర్ లో కార్తీ స్పందిస్తూ.. ‘ప్రియమైన తల్లిదండ్రులకు.. ఇది పిల్లలకు చాలా ఒత్తిడితో కూడుకున్న సమయం. ఏదేమయినా మీరు వారి వెంటే ఉన్నామని పిల్లలకు ధైర్యం చెప్పండి. మంచి మార్కులు సాధించడమే జీవితం కాదు’ అని ట్వీట్ చేశాడు. దీనికి #Results #12thExam అనే హ్యాగ్ ట్యాగ్ లను జతచేశాడు.