పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ!
- గుంటూరులోని మంగళగిరి ఆఫీసులో సమావేశం
- హాజరైన అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థులు, ముఖ్యనేతలు
- మరికాసేపట్లో భేటీ ముగిసే అవకాశం
కాగా ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సమావేశం మరికాసేపట్లో ముగిసే అవకాశముందని జనసేన వర్గాలు తెలిపాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 140 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మిత్రపక్షాలైన బీఎస్పీ 21, సీపీఎం-సీపీఐ 14 స్థానాల్లో పోటీచేశాయి.