సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

18-04-2019 Thu 07:21 | Entertainment
  • మారిషస్ లో సమంత పాట  
  • 'మహర్షి' షూటింగ్ పూర్తి 
  • తాజా షెడ్యూల్ లో 'వాల్మీకి'
*  తమిళంలో హిట్టయిన '96' చిత్రాన్ని శర్వానంద్, సమంత జంటగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను నిన్నటి నుంచి మారిషస్ లో హీరో హీరోయిన్లపై చిత్రీకరిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'జాను' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.
*  మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న 'మహర్షి' చిత్రం షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తయింది. మే 9న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది.
*  వరుణ్ తేజ్ ప్రధాన పాత్రధారిగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న 'వాల్మీకి' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ పరిసరాల్లో 35 రోజుల పాటు ఈ షెడ్యూల్ ను నిర్వహిస్తారు.
samanthaSharwanandMahesh BabuPuja

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more