మరోసారి హాలీవుడ్ కి ఐశ్వర్య రాయ్
- ఐశ్వర్య రాయ్ కి విపరీతమైన క్రేజ్
- బాలీవుడ్లో తిరుగులేని కథానాయిక
- పట్టాలెక్కనున్న హాలీవుడ్ మూవీ
అలాంటి ఐశ్వర్య రాయ్ తన కూతురు 'ఆరాధ్య'ను దగ్గరుండి చూసుకోవడం కోసమే పూర్తి సమయాన్ని కేటాయిస్తూ వచ్చింది. రీ ఎంట్రీ తరువాత తనకి బాగా నచ్చే పాత్రలు చేయాలనే ఆలోచనలో వుంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆమెకి ఒక హాలీవుడ్ మూవీలో చేసే ఛాన్స్ వచ్చిందట. ఆ సినిమాలో చేయడానికి ఐశ్వర్య రాయ్ అంగీకరించిందని చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలో హాలీవుడ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెబుతున్నారు.