ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కరణం బలరాం కొడుకు పీఎపై కత్తులతో దాడి
    Wed 18:18

    కరణం బలరాం కొడుకు పీఎపై కత్తులతో దాడి

    • ప్రకాశం జిల్లా చీరాలలో ఘటన
    • కరణం బలరాం వియ్యంకుడి ఆసుపత్రి వద్ద దాడి
    • వెంకటేశ్ పీఏ గోగులమూడి రాజశేఖర్ చేతికి గాయం
    Read full story
  • అభిషేక్ బెనర్జీకి షాక్.. 'జెడ్-ప్లస్' భద్రత రద్దు చేసిన సువేందు సర్కార్
    Tue 08:12

    అభిషేక్ బెనర్జీకి షాక్.. 'జెడ్-ప్లస్' భద్రత రద్దు చేసిన సువేందు సర్కార్

    • సువేందు అధికారి నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వ సంచలన నిర్ణయం
    • పైలట్ వాహనంతో పాటు అదనపు భద్రతా సిబ్బంది ఉపసంహరణ
    • హోదా ప్రదర్శనకు భద్రత ఉండకూడదని సీఎం సువేందు వ్యాఖ్య
    • ఇకపై ఎంపీగా సాధారణ భద్రత మాత్రమే కొనసాగింపు
    Read full story
  • శృంగేరి రీకౌంటింగ్‌పై సుప్రీంకోర్టు స్టే.. బీజేపీ ఎమ్మెల్యేకు షాక్
    Tue 07:57

    శృంగేరి రీకౌంటింగ్‌పై సుప్రీంకోర్టు స్టే.. బీజేపీ ఎమ్మెల్యేకు షాక్

    • శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గ రీకౌంటింగ్‌పై సుప్రీంకోర్టు స్టే
    • బీజేపీ ఎమ్మెల్యే డీఎన్ జీవరాజ్ సభ్యత్వంపై మధ్యంతర నిలుపుదల
    • కాంగ్రెస్ నేత టీడీ రాజేగౌడను ఎమ్మెల్యేగా పునరుద్ధరించిన అత్యున్నత న్యాయస్థానం
    • రిటర్నింగ్ అధికారి అధికార పరిధిని దాటి వ్యవహరించారని కోర్టు ప్రాథమిక అంచనా
    • తదుపరి విచారణను మే 21వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం
    Read full story
  • బెంగాల్ ఓట్ల తొలగింపు వివాదం.. కొత్త పిటిషన్లకు మమతకు సుప్రీంకోర్టు అనుమతి
    Tue 07:49

    బెంగాల్ ఓట్ల తొలగింపు వివాదం.. కొత్త పిటిషన్లకు మమతకు సుప్రీంకోర్టు అనుమతి

    • బెంగాల్ ఓట్ల తొలగింపుపై కొత్తగా పిటిషన్లకు టీఎంసీకి సుప్రీం అనుమతి
    • 31 నియోజకవర్గాల్లో గెలుపు మార్జిన్ కన్నా తొలగించిన ఓట్లే ఎక్కువని వాదన
    • ఒకచోట 862 ఓట్ల తేడాతో ఓటమి, 5,550 ఓట్లు తొలగించారని కోర్టుకు వెల్లడి
    • ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలుంటే ప్రత్యేక దరఖాస్తులు చేసుకోవాలని సూచన
    Read full story
  • కొత్త అవతారంలో రాహుల్ ద్రవిడ్.. టీ20 జట్టుకు ఓనర్‌గా 'ది వాల్'
    Tue 07:41

    కొత్త అవతారంలో రాహుల్ ద్రవిడ్.. టీ20 జట్టుకు ఓనర్‌గా 'ది వాల్'

    • యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన రాహుల్ ద్రవిడ్
    • డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు యజమానిగా వ్యవహరించనున్న 'ది వాల్'
    • ఈ ఏడాది ప్రారంభం కానున్న ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు
    • ఐరోపాలో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడటమే తన లక్ష్యమన్న ద్రవిడ్
    • స్టీవ్ వా, క్రిస్ గేల్, డూప్లెసిస్ వంటి దిగ్గజాలకు కూడా భాగస్వామ్యం
    Read full story
  • పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి.. నలుగురు అరెస్ట్!
    Tue 07:35

    పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి.. నలుగురు అరెస్ట్!

    • కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి
    • నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • బెంగాల్, బిహార్‌లో నిందితులను పట్టుకున్న ప్రత్యేక బృందాలు
    • దొంగిలించిన నగలను బెంగాల్ వ్యాపారికి అమ్మినట్టు వెల్లడి
    • పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం కొనసాగుతున్న గాలింపు
    Read full story
  • డాక్టర్ నమ్రత చర్య సమాజం తలదించుకునేలా ఉంది: సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
    Tue 07:33

    డాక్టర్ నమ్రత చర్య సమాజం తలదించుకునేలా ఉంది: సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

    • సృష్టి ఫెర్టిలిటీ సరోగసి స్కాంలో డాక్టర్ నమ్రతకు చుక్కెదురు
    • నమ్రత పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు 
    • వైద్య వృత్తికే తలవంపులు తెచ్చారన్నధర్మాసనం
    • ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
    Read full story
  • ఐటీకి మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌?.. ప్రధాని సూచనతో మొదలైన చర్చ
    Tue 07:18

    ఐటీకి మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌?.. ప్రధాని సూచనతో మొదలైన చర్చ

    • ఇంధన పొదుపు కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ పాటించాలని ప్రధాని మోదీ పిలుపు
    • హైబ్రిడ్ విధానంలో ఇప్పటికే పొదుపు చర్యలు తీసుకుంటున్నామన్న నాస్కామ్
    • వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రానికి ఐటీ ఉద్యోగ సంఘం విజ్ఞప్తి
    • గల్ఫ్ సంక్షోభం, పెరిగే రవాణా ఖర్చులతో కంపెనీల పునరాలోచన
    Read full story
  • వాహనదారులకు షాక్: పెట్రోల్‌, డీజిల్‌పై రూ.5 వరకు పెంపు?
    Tue 06:55

    వాహనదారులకు షాక్: పెట్రోల్‌, డీజిల్‌పై రూ.5 వరకు పెంపు?

    • పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 4 నుంచి 5 పెరిగే అవకాశం
    • వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 50 వరకు పెంపు యోచన
    • అంతర్జాతీయంగా 105 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు
    • ఒకేసారి కాకుండా దశలవారీగా ధరలు పెంచేందుకు ప్రభుత్వ సన్నాహాలు
    Read full story
  • పోస్టల్ శాఖ జీడీఎస్: మూడో మెరిట్ జాబితా విడుదల..
    Tue 06:50

    పోస్టల్ శాఖ జీడీఎస్: మూడో మెరిట్ జాబితా విడుదల..

    • ఇండియా పోస్ట్ జీడీఎస్ మూడో మెరిట్ జాబితా విడుదల
    • దేశవ్యాప్తంగా 6,690 మంది అభ్యర్థుల ఎంపిక
    • ఆంధ్రప్రదేశ్‌లో 342, తెలంగాణలో 106 మందికి అవకాశం
    • మే 26 లోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV