అంగారకుడిపై జీవం వుండేది.. శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడి!
- అంగారక గ్రహశిలపై వివిధ రూపాల్లో బ్యాక్టీరియా
- 1977-78 మధ్య అంటార్కిటికాలో లభించిన ఉల్క
- మరింత విస్తృత పరిశోధన అవసరమన్న హంగేరియన్ శాస్త్రవేత్తలు
ఈ అంగారక శిలపై ఆర్గానిక్ మెటీరియల్ (సేంద్రియ పదార్థం) ఉన్నట్టు హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (హెచ్ఏఎస్) రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఎర్త్ సైన్సెస్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ బ్యాక్టీరియా వివిధ రూపాల్లో ఉందని పేర్కొన్నారు. అయితే, దీనిపై మరింత విస్తృత పరిశోధన అవసరమని హెచ్ఏఎస్ పేర్కొంది.