ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఖడ్గమృగాన్ని వేటాడేందుకు వెళ్లి ఏనుగులకు బలి.. పీక్కుతిన్న సింహాలు!
    Mon 08:50

    ఖడ్గమృగాన్ని వేటాడేందుకు వెళ్లి ఏనుగులకు బలి.. పీక్కుతిన్న సింహాలు!

    • దక్షిణాఫ్రికాలోని కృగెర్ నేషనల్ పార్క్‌లో ఘటన
    • అకస్మాత్తుగా ఏనుగు దాడి చేసిన వైనం
    • భయంతో పరుగులు తీసిన మిగతా వేటగాళ్లు
    Read full story
  • మాజీ ఉప ముఖ్యమంత్రికే గన్ గురిపెట్టిన ఆగంతకుడు.. గురుగ్రామ్‌లో హైడ్రామా
    Sat 13:41

    మాజీ ఉప ముఖ్యమంత్రికే గన్ గురిపెట్టిన ఆగంతకుడు.. గురుగ్రామ్‌లో హైడ్రామా

    • హరియాణా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కారును అడ్డగించి బెదిరింపులు
    • దాడికి పాల్పడిన వ్యక్తి పోలీసు వాహనంలో రావడంతో అనుమానాలు
    • ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గురుగ్రామ్ పోలీసులు
    Read full story
  • మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశం
    Sat 13:35

    మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశం

    • కుంభమేళా స్టార్ మోనాలిసా అరెస్ట్‌పై కేరళ కోర్టు స్టే జారీ
    • పెళ్లి నాటికి ఆమెకు 16 ఏళ్లేనని తేల్చిన జాతీయ గిరిజన కమిషన్
    • భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో, కిడ్నాప్ కేసుల నమోదు
    • మోనాలిసా కోసం కొచ్చిలో గాలిస్తున్న మధ్యప్రదేశ్ పోలీసులు
    • ఇరు రాష్ట్రాల డీజీపీలను విచారణకు పిలిచిన జాతీయ కమిషన్
    Read full story
  • సాయి పల్లవి కొత్త సినిమా 'ఏక్ దిన్'.. 24 గంటల మతిమరుపు కథ వెనుక వైద్య వాస్తవాలు ఇవే!
    Sat 13:23

    సాయి పల్లవి కొత్త సినిమా 'ఏక్ దిన్'.. 24 గంటల మతిమరుపు కథ వెనుక వైద్య వాస్తవాలు ఇవే!

    • మే 1న విడుదల కానున్న జునైద్ ఖాన్, సాయి పల్లవిల 'ఏక్ దిన్'
    • 24 గంటల పాటు జ్ఞాపకశక్తి కోల్పోయే విభిన్న కథాంశంతో సినిమా
    • 'ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా' అనే అరుదైన పరిస్థితిపై కథ
    • ఇది తీవ్రమైన సమస్య కాదని, దానంతట అదే తగ్గుతుందని వైద్యుల వెల్లడి
    • సినిమాల్లో చూపినంత నాటకీయంగా ఈ వ్యాధి ఉండదని నిపుణుల స్పష్టీకరణ
    Read full story
  • బుమ్రాకు ఏమైంది?.. గ్రౌండ్‌లో తీవ్ర అసహనం.. వైరల్ అయిన వీడియో!
    Sat 13:08

    బుమ్రాకు ఏమైంది?.. గ్రౌండ్‌లో తీవ్ర అసహనం.. వైరల్ అయిన వీడియో!

    • మైదానంలో అసహనం ప్రదర్శించిన జస్ప్రీత్ బుమ్రా
    • బౌలింగ్ మార్కర్‌ను విసిరేసి, అరుస్తున్న వీడియో వైరల్
    • ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయని స్టార్ పేసర్
    • బుమ్రా మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
    Read full story
  • పాత నోట్ల మార్పిడికి మరో ఛాన్స్..? వైరల్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ
    Sat 12:56

    పాత నోట్ల మార్పిడికి మరో ఛాన్స్..? వైరల్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ

    • రద్దయిన 500, 1000 నోట్లపై ప్రచారం.. అదంతా ఫేక్ న్యూస్ 
    • ఆర్బీఐ ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసిన పీఐబీ
    • అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ వెబ్‌సైట్‌ను మాత్రమే చూడాలని సూచన
    Read full story
  • మోదీ మెప్పు కోసం అబద్ధాలు చెప్పొద్దు.. చంద్రబాబు, పవన్ లకు ప్రకాశ్‌ రాజ్ కౌంటర్!
    Sat 12:51

    మోదీ మెప్పు కోసం అబద్ధాలు చెప్పొద్దు.. చంద్రబాబు, పవన్ లకు ప్రకాశ్‌ రాజ్ కౌంటర్!

    • మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏపీ నేతలు, నటుడు ప్రకాశ్‌ రాజ్‌కు మధ్య మాటల యుద్ధం
    • విపక్షాల వల్లే బిల్లు ఆగిపోయిందన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
    • మోదీ మెప్పు కోసమే అబద్ధాలు చెబుతున్నారంటూ ప్రకాశ్‌ రాజ్ విమర్శ
    • డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమంటూ ఆరోపణ
    • ఈ అంశంపై చర్చకు సిద్ధమా? అంటూ పవన్‌కు ప్రకాశ్‌ రాజ్ సవాల్
    Read full story
  • తెరిచినట్టా.. మూసినట్టా.. హర్మూజ్ వద్ద గందరగోళం.. కదలని నౌకలు!
    Sat 12:18

    తెరిచినట్టా.. మూసినట్టా.. హర్మూజ్ వద్ద గందరగోళం.. కదలని నౌకలు!

    • జలసంధి తెరిచినా కొనసాగుతున్న ఉద్రిక్తతలు
    • ఇరాన్ తనిఖీలు, అమెరికా పహారాతో నెలకొన్న గందరగోళం
    • మార్గంలో ముందుకు కదలని వందలాది చమురు ట్యాంకర్లు
    • బీమా కంపెనీల వెనకడుగుతో షిప్పింగ్ సంస్థల ఆందోళన
    Read full story
  • ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. గ్లోబల్ టీమ్‌తో భారీ యాక్షన్ అడ్వెంచర్!
    Sat 12:14

    ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. గ్లోబల్ టీమ్‌తో భారీ యాక్షన్ అడ్వెంచర్!

    • ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో విజయ్ దేవరకొండ కొత్త సినిమా
    • పనిచేయనున్న హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ నిపుణులు
    • విజయ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మాణం
    • విజయ్ పోస్టుపై మృణాల్ ఠాకూర్ కామెంట్.. హీరోయిన్ ఆమేనంటూ ఊహాగానాలు
    • "ఈ కోపమంతా ఒకప్పుడు ప్రేమే" అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్
    Read full story
  • దొరికినట్టే దొరికి తప్పించుకున్న నిదా ఖాన్.. టీసీఎస్ నాసిక్ కేసులో కీలక పరిణామం
    Sat 12:00

    దొరికినట్టే దొరికి తప్పించుకున్న నిదా ఖాన్.. టీసీఎస్ నాసిక్ కేసులో కీలక పరిణామం

    • నిదా ఖాన్ భర్తను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు
    • ఆమె లొకేషన్ వివరాలు వెల్లడించిన భర్త
    • పోలీసులు వెళ్లేసరికే ఇంటికి తాళం వేసి పరారీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV