పక్క రాష్ట్రంలోని కొంతమంది సన్నాసులు ఏపీపై పగబట్టారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శివాజీ
- కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారు
- ఈ మహాయజ్ఞంలో నీళ్లు పోసేందుకు ప్రయత్నిస్తారు
- రాష్ట్రప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి
పక్కరాష్ట్రంలోని కొంతమంది సన్నాసులు ఏపీపై పగబట్టారని వారి ఎత్తులను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. వారి కుట్రలను బద్దలుగొట్టకపోతే మీ కుటుంబాలకు అన్యాయం చేసుకున్నవారు అవుతారని శివాజీ హెచ్చరించారు. రాబోయే తరాలకు అన్యాయం చేసిన వారు అవుతారని అన్నారు. ఆ దారుణాన్ని ఆపాలని, సరైన నేతను ఎంచుకోవాలని శివాజీ పిలుపునిచ్చారు.