ఆసుపత్రి నుంచి పవన్ డిశ్చార్జ్.. వైద్యుల సూచనతో నేటి పర్యటన రద్దు
- విజయనగరం పర్యటనలో వడదెబ్బకు గురైన పవన్
- విజయవాడలో చికిత్స అనంతరం డిశ్చార్జ్
- వైద్యుల సూచనతో నేడు విశ్రాంతి
ఐసీయూలో చికిత్స అనంతరం వైద్యులు పవన్ను డిశ్చార్జ్ చేశారు. ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు పవన్ నేటి పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా, పవన్ డిశ్చార్జ్ విషయం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.