రాజ్‌నాథ్ సింగ్‌తో తలపడనున్న శత్రుఘ్న సిన్హా భార్య.. లక్నో నుంచి ఎస్పీ టికెట్‌పై బరిలోకి
- లక్నో నుంచి బరిలోకి దిగనున్న పూనం సిన్హా
- లక్నోలో అభ్యర్థిని నిలబెట్టకూడదని కాంగ్రెస్ నిర్ణయం
- రసవత్తరంగా లక్నో బరి
పూనం సింధీ వర్గానికి చెందిన వారు కాగా, ఆమె భర్త శత్రుఘ్న సిన్హా కాయస్థ వర్గానికి చెందిన వారు. లక్నోలో 1.3 లక్షల సింధీ ఓట్లు, 4 లక్షల కాయస్థ ఓట్లు ఉన్నాయి. అలాగే, 3.5 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి. దీంతో ఇవన్నీ గంపగుత్తగా పూనంకు పడే అవకాశం ఉందని ఎస్పీ నేతలు భావిస్తున్నారు.