కొరటాలతో చిరూ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లేది ఖరారైపోయింది
- ముగింపు దశలో 'సైరా'
- జూన్ లో సెట్స్ పైకి కొరటాల ప్రాజెక్టు
- ఆ తరువాత సినిమా త్రివిక్రమ్ తో
ఇక ఆలోగా కొరటాల తన వైపు నుంచి అన్ని పనులను పూర్తి చేసే పనిలో వున్నాడట. ఈ సినిమాలో కథానాయికలుగా శ్రుతి హాసన్ .. తమన్నా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత త్రివిక్రమ్ - డీవీవీ దానయ్య దర్శక నిర్మాతలుగా చిరంజీవి సినిమా వుండనుందనే సంగతి తెలిసిందే.