జనసేన ఎన్నికల మేనిఫెస్టోపై స్పందించిన హీరో రామ్ చరణ్!
- మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు
- ఇది నిజంగా అద్భుతంగా ఉంది
- పవన్, జనసేన అభ్యర్థులకు అభినందనలు
జనసేన ఎన్నికల్లో సరికొత్త ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరికి అభినందనలు తెలిపాడు. ఈ మేరకు రామ్ చరణ్ ఫేస్ బుక్ లో స్పందించాడు.