అదే జరిగితే, చంద్రబాబుకు డిపాజిట్ కూడా దక్కదు: వైఎస్ జగన్
- చంద్రబాబు ఎన్నో కుట్రలు చేస్తున్నారు
- ఆయనకు ఎల్లో మీడియా కొమ్ము కాస్తోంది
- ఓటర్లకు డబ్బు పంచాలని బాబు చూస్తున్నారు
రోజుకో కథ, డ్రామా చూపిస్తారని, రోజుకో పుకారు పుట్టించి వాటిపై చర్చ జరుపుతారే తప్ప, చంద్రబాబు పాలనపై మాత్రం చర్చ జరపరని విమర్శించారు. ఈ కుట్రల్లో భాగంగా ప్రతి గ్రామానికి చంద్రబాబు మూటలతో డబ్బులు పంపించి ఓటర్లను కొనుగోలు చేయాలని చూస్తారని, ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని సూచించారు.