• 'సమయం లేదు మిత్రమా ..' అంటోన్న మహేశ్ బాబు
    Mon 11:59

    'సమయం లేదు మిత్రమా ..' అంటోన్న మహేశ్ బాబు

    • వంశీ పైడిపల్లి నుంచి 'మహర్షి'
    • అబుదాబీలో పాటల చిత్రీకరణ 
    • మే 9వ తేదీన సినిమా విడుదల
  • 'ధురంధర్ 2'పై టాలీవుడ్ ప్రశంసల జల్లు.. మహేశ్, ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే..!
    Fri 12:09

    'ధురంధర్ 2'పై టాలీవుడ్ ప్రశంసల జల్లు.. మహేశ్, ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే..!

    • సినిమా ఒక విస్ఫోటనంలా ఉందంటూ మహేశ్ బాబు ట్వీట్
    • రణ్‌వీర్ నటన మాస్టర్‌క్లాస్ అంటూ కొనియాడిన జూనియర్ ఎన్టీఆర్
    • దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్న హీరోలు
    • అల్లు అర్జున్‌తో పాటు పలువురు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు
  • తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మల్లు భట్టి
    Fri 12:05

    తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మల్లు భట్టి

    • సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
    • 2026-27 బడ్జెట్ కు కేబినెట్ ఆమెదం
    • మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • నేను తెలంగాణ కోడలిని.. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి: గద్దర్ అవార్డుల వేడుకలో రష్మిక భావోద్వేగం
    Fri 11:46

    నేను తెలంగాణ కోడలిని.. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి: గద్దర్ అవార్డుల వేడుకలో రష్మిక భావోద్వేగం

    • ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న రష్మిక మందన్న
    • గతంలో తన నటనపై ఎన్నో విమర్శలు వచ్చాయన్న రష్మిక
    • తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొన్నానని వెల్లడి
    • ఇప్పుడు అవార్డు అందుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని వ్యాఖ్య
  • రాజకీయాల్లో చిరంజీవి సీనియర్.. సినిమాల్లో జూనియర్: కమల్ హాసన్
    Fri 11:44

    రాజకీయాల్లో చిరంజీవి సీనియర్.. సినిమాల్లో జూనియర్: కమల్ హాసన్

    • హైదరాబాద్‌లో కమల్ హాసన్‌కు పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు
    • రాజకీయాల్లో చిరంజీవి తనకంటే సీనియర్ అని సరదాగా వ్యాఖ్యానించిన కమల్
    • టాలీవుడ్, బాలీవుడ్ వంటి హద్దులు చెరిపేసి 'ఇండియన్ సినిమా'గా చూడాలని విజ్ఞప్తి
    • గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు
    • తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కమల్
  • సోషల్ మీడియా ట్రోల్స్‌కు మంత్రి లోకేశ్‌ కౌంటర్.. పూజగదిలోని ఆ బొమ్మ వెనుక కథ ఇదీ!
    Fri 11:34

    సోషల్ మీడియా ట్రోల్స్‌కు మంత్రి లోకేశ్‌ కౌంటర్.. పూజగదిలోని ఆ బొమ్మ వెనుక కథ ఇదీ!

    • ఉగాది వేడుకల ఫొటోను పంచుకున్న మంత్రి నారా లోకేశ్‌
    • పూజగదిలో కనిపించిన బొమ్మపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
    • క్షుద్రపూజలంటూ కొందరు నెటిజన్ల ఆరోపణలు
    • అది తన కుమారుడు దేవాన్ష్ చేసిన శివుడి బొమ్మ అని లోకేశ్‌ వివరణ
    • కొడుకు భక్తికి వివరణ అవసరం లేదంటూ ట్వీట్
  • భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం.. పిల్లలకు డీఎన్ఏ టెస్టు చేయాలన్న భర్త పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు!
    Fri 11:13

    భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం.. పిల్లలకు డీఎన్ఏ టెస్టు చేయాలన్న భర్త పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు!

    • భార్యపై అనుమానంతో హైకోర్టులో పిటిషన్ వేసిన విజయనగరం వ్యక్తి
    • పిల్లలకు డీఎన్ఏ టెస్టులు చేయించాలని కోర్టుకు విన్నపం
    • చిన్నపిల్లలను పావులుగా ఉపయోగించడం విచారకరమన్న హైకోర్టు
    • భర్తకు జరిమానా విధించిన న్యాయస్థానం
    • అక్రమ సంబంధం నిరూపించేందుకు వేరే సాక్ష్యాలు వెతకాలని వ్యాఖ్య
  • కుప్పకూలిన రూపాయి.. 93 దాటి ఆల్ టైమ్ కనిష్ఠానికి!
    Fri 11:08

    కుప్పకూలిన రూపాయి.. 93 దాటి ఆల్ టైమ్ కనిష్ఠానికి!

    • డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 93.12కి పడిపోయి, చారిత్రక కనిష్ఠానికి చేరిన వైనం
    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో రూపాయి విలువ దాదాపు 2 శాతం క్షీణత‌
    • రూపాయి పతనమైనప్పటికీ.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీలు
  • పవన్ కల్యాణ్ గురించి ట్వీట్ చేసి డిలీట్ చేసిన బాలినేని.. చర్చనీయాంశంగా మారిన ట్వీట్
    Fri 10:37

    పవన్ కల్యాణ్ గురించి ట్వీట్ చేసి డిలీట్ చేసిన బాలినేని.. చర్చనీయాంశంగా మారిన ట్వీట్

    • ఇటీవల పవన్ తో భేటీ అయిన బాలినేని
    • మరోవైపు ఒంగోలు వైసీపీ సమావేశంలో బాలినేని పేరును ప్రస్తావించిన జగన్
    • పవన్ అంటే నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అంటూ బాలినేని ట్వీట్
  • పౌరుల ప్రైవసీకి ముప్పు.. అమెరికాలో మళ్లీ తెరపైకి ప్రభుత్వ నిఘా
    Fri 10:35

    పౌరుల ప్రైవసీకి ముప్పు.. అమెరికాలో మళ్లీ తెరపైకి ప్రభుత్వ నిఘా

    • వారెంట్ లేకుండా అమెరికన్ల లొకేషన్ డేటా కొంటున్న ఎఫ్‌బీఐ
    • సెనేట్ కమిటీ ముందు అంగీకరించిన డైరెక్టర్ కశ్ పటేల్
    • ఇది రాజ్యాంగ ఉల్లంఘనేనని తీవ్రంగా వ్యతిరేకించిన సెనేటర్
    • విలువైన ఇంటెలిజెన్స్ కోసమేనని ఎఫ్‌బీఐ వాదన