జగన్ సభలో గోడ కూలిన ప్రమాదంలో ఒకరి మృతి, మరో నలుగురి పరిస్థితి విషమం
- భారీ సంఖ్యలో హాజరైన జనం
- పిట్టగోడ కూలడంతో ప్రమాదం
- వైసీపీ శ్రేణుల్లో విషాదం
ఒక్కసారిగా గోడ కూలడంతో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పిల్లి రాములమ్మ అనే మహిళా కార్యకర్త చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను జగన్ పరామర్శించారు.